Home » Tag » Vijay
కొన్ని సినిమాలకు నిర్మాతలతో పని ఉండదు.. దర్శకులతో పని ఉండదు.. కేవలం హీరో కారణంగానే అవి ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.
రాజకీయం మారింది.. జనాలు మారారు.. వాళ్ల ఆలోచన మారింది. ఎంత క్రేజ్ ఉన్నా సరే.. పార్టీ పెట్టగానే అధికారం అంటే ఇప్పట్లో అయ్యే వ్యవహారం కాదు. ఏపీలో పవన్ కల్యాణ్ కూడా పదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది.
హీరోగా నెంబర్ వన్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు.. దాన్ని వదిలేసి రాజకీయాలకు రావడం అనేది అంత చిన్న విషయం కాదు. తెలుగులో పవన్ కళ్యాణ్ అది చేసి చూపించాడు. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనసేన జెండా పాతాడు.
తమిళ సినిమా యాక్టర్స్ కు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సినిమా వాళ్ళే రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉంటారు. ఎన్నికల్లో ఓడిన గెలిచిన సరే సినిమా వాళ్ళదే ఎక్కువగా డామినేషన్ ఉంటుంది.
నాజర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎంత దగ్గరైన నటుడు. పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ నటుడి నుంచి చాలా బాగా ఆదరించారు.
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన అలాగే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది.
2024 లో దేశ రాజకీయాల్లో ఇద్దరి నేతల పేర్లు మార్మోగిపోయాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరొకరు తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి. సినిమాల్లోనే స్టార్లు రాజకీయాల్లో కాదు అనుకునే వాళ్లకు వీరిద్దరూ 2024 లో ఇచ్చిన సమాధానం చూసి అందరూ నెవ్వరు పోయారు.
ఇండియన్ సినిమాలో ఇప్పుడు నలుగురు హీరోలు ఓ సెన్సేషన్... వాళ్ళ పేరు వింటే ఫ్యాన్స్ కు పూనకాలు... బాక్సాఫీస్ షేక్ అయి బ్లాస్ట్ కావడం ఖాయం. వాళ్ళ సినిమా అనౌన్స్ చేస్తే రికార్డులకు చెమటలు... ఇంతకు ఆ నలుగురు హీరోలు ఎవరో మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది కదా...?
గత కొన్నాళ్ళ నుంచి విజయ్ దేవరకొండకు సరైన హిట్ రావడం లేదు. లైగర్ సినిమా భారీ హిట్ అవుతుందని అందరూ భావించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.
విజయ్‌దేవరకొండ (Vijay Devarakonda) రష్మిక మందన్నా (Rashmika Mandana) .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. గీత గోవిందం (Geeta Govindam) సినిమాతో మంచి క్రేజ్ సంపాదించి.. హిట్ పెయిర్‌గా నిలిచారు. అలాంటి ఈ జోడీకి సిల్వర్ స్ర్కీన్ మీదనే కాదు.. బయట కూడా ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది.