Home » Tag » VIJAY DEVARA KONDA
ఏదేమైనా ఇప్పుడు సినిమాలను ప్రమోట్ చేయడానికి జనాలు చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు. తమ సినిమాలు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలని యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు.
టాలీవుడ్లో చాలా మంది హీరోలు ఇంకా పెళ్లి కాని ప్రసాదుల్లాగే ఉన్నారు. వీళ్ల పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ, అడివి శేష్, అల్లు శిరీష్, అఖిల్, రామ్ వంటి హీరోలు ఈ జాబితాలో ఉన్నారు.