Home » Tag » vijay devarakonda
గత వారం రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరికీ చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. ఇందులో ఉన్నకు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్లైనా ఎవరిని ఈజీగా వదిలేలా కనిపించడం లేదు.
స్టార్ హీరోలకు మూడు నాలుగు ఫ్లాపులు వచ్చిన పెద్దగా నష్టం ఉండదు.. కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం వరుసగా 3 ప్లాపులు పడితే మార్కెట్ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం అది జరగడం లేదు.
సినిమా ఫలితంతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విజయ్ దేవరకొండ అందరికంటే ముందు ఉంటాడు. అప్పుడెప్పుడో పెళ్లిచూపులు, గీత గోవిందం, అర్జున్ రెడ్డి అంటూ కెరీర్ మొదట్లో హిట్లు కొట్టాడు
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రష్మిక ఇంతవరకు జోడీ కట్టలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా మెరవలేదు. ప్రభాస్ పక్కన కూడా తను ఎన్నడూ వెలిగిందిలేదు.
లైగర్ రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ బాగా ఇబ్బంది పడ్డాడు. కెరియర్ లో వరుస ఫ్లాపులతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వెళ్లిపోయాడు.
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు మంచి ఊపు మీద ఉంది. ఆమె నటించిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్లు కావడంతో పాప ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసేస్తోంది. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా కష్టపడుతోంది.
టాలీవుడ్ యంగ్ హీరోలు ఇప్పుడు... సీనియర్ హీరోల వెంట, స్టార్ హీరోల వెంట పడుతున్నారు. ముఖ్యంగా విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ స్టార్ హీరోలతో ఎక్కువగా స్నేహం చేయడం వాళ్ల సినిమాలకు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు చేయడం, వంటివి గట్టిగానే చేస్తున్నారు.
ఓవర్సీస్ మార్కెట్” ఇప్పుడు పాన్ ఇండియా హీరోలకు ఇదొక కనపడని టార్చర్. మన పాన్ ఇండియా హీరోల సినిమాలు ఇప్పుడు ఓవర్సీస్ లో ఏ రేంజ్ లో ప్రీ బుకింగ్ జరుపుకుంటాయి అనేదే సెన్సేషన్ అవుతుంది. సినిమా క్రేజ్ కూడా ఇక్కడే డిసైడ్ అయిపోతుంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోలు హీరోయిన్లు ఇప్పుడు పెళ్లిళ్లతో బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా కీర్తి సురేష్ సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. గోవాలో తన ప్రియుడు ఆంటోనితో ఆమె వివాహం అత్యంత ఘనంగా జరిగింది. అతి తక్కువ మంది అతిధులతో ఈ వివాహ వేడుకలు నిర్వహించారు.
సినిమా వాళ్ళ జీవితాలపై ఏ న్యూస్ వచ్చినా మీడియాకు పండుగే. చిన్న రూమర్ వచ్చినా అది నిజం అని తెలిసే వరకు వెంటాడుతూ ఉంటారు. దాదాపు అయిదేళ్ళ నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లవ్ స్టోరీ గురించి మీడియాలో ఏదోక న్యూస్ వస్తూనే ఉంటుంది.