Home » Tag » Vijayasai Reddy
విజయసాయిరెడ్డి వైసీపీని విడిచిపెట్టడం చాలామందికి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆర్థిక నేరాలు దగ్గర్నుంచి అడుగడుగునా వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడిన సాయిన్న అంత తేలిగ్గా వైసీపీని వదిలేసాడా?
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. జగన్ రెడ్డి, విజయసాయి కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని మండిపడ్డారు. జగన్ కి తెలిసే అంతా జరుగుతుందన్నారు.
వైసీపీలో నెంబర్ టు. జగన్ తర్వాత ఆ పార్టీకి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ తానే అయ్యి వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలిపెట్టేశారు. రాజ్యసభ సీటు కి కూడా రాజీనామా చేసేశారు. సాయి రెడ్డి బాటలోనే మరి కొంతమంది రాజ్యసభ ఎంపీలు పార్టీని విడబోతున్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిఎం చంద్రబాబు పై వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి క్రూరం గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
విజయవాడ సబ్ జైలును హోం మంత్రి అనిత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సబ్ జైలులో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆకస్మికంగా రావడం జరిగిందన్నారు.
వైసీపీ అధిష్టానం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజాలపై తుపాకీ పెట్టిందా...? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విడకొట్టేందుకు వైయస్ జగన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా...? కూటమిలో చీలికలు తెచ్చేందుకు జగన్ అండ్ కో తమ వ్యూహాలకు పదును పెడుతుందా...?
విజయసాయి రెడ్డికి పరువు లేదు, పరువు లేని వ్యక్తి విజయ సాయి రెడ్డి అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేసారు. మానవ విలువలు తెలియని వ్యక్తి విజయసాయి రెడ్డి అని... నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ మండిపడ్డారు.
విశాఖ జిల్లా భీమినిపట్నం సాగరతీరంలో తీర ప్రాంత పరిరక్షణ నియమాలను (సి.ఆర్.జడ్) ఉల్లఘించిన వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు.
నందమూరి తారకరత్న హఠాత్తుగా చనిపోవడంతో ఆ ఫ్యామిలీ దిక్కులేనిది అయిపోయింది. గత ఏడాది లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు.
విజయసాయిని హత్తుకున్న తారకరత్న పిల్లలు