Home » Tag » Vijayashanthi
లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ గా హీరోయిన్స్ కు స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చిన సినీయర్ నటీ విజయశాంతి. ఒకవైపు గ్లామర్ రోల్స్ లో మురిపిస్తూనే.. తనదైన నటనతో మహిళా ప్రధాన చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అక్కడక్కడా మాత్రమే ఆమె సేవలను ఉపయోగించుకున్నారు.
ఇప్పుడంటే హీరోయిన్లకి కొంచం ఇంపార్టెన్స్ తగ్గింది. కానీ గతంలో అలా కాదు. హీరోలకి ధీటుగా రాణించి కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నారు.
ఎన్నికల ఫలితాలు మొదలు.. ప్రతీ విషయంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మరోసారి ట్విటర్ వేదికగా కేసీఆర్ పరువు తీశారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ప్రతిపక్షాలు కావొచ్చు, మీడియా కావొచ్చు.. కేసీఆర్ వాళ్లతో మాట్లాడే విధానమే వేరేగా ఉంటుంది. చాలా సింపుల్‌గా తీసిపడేసినట్టు మాట్లాడేస్తుంటారు. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలనైతే ఓ ఆట ఆడుకుంటారు. కానీ ఇప్పుడు ఆయనే ప్రతిపక్షంలో వచ్చి కూర్చున్నారు.
బీజేపీలో సముచిత స్థానం లేదంటూ కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి ఇక్కడ బాగానే గౌరవం దక్కుతోంది. ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా కూడా రెండు పోస్టుల్లో నియమించారు. ఇక హస్తం పార్టీ అభ్యర్థుల తరపున విజయశాంతి ప్రచారం చేయబోతున్నారు. క్యాంపెయిన్ ముగింపునకు టైమ్ దగ్గర పడటంతో.. కొన్ని జిల్లాల్లోనే ఆమె జెట్ స్పీడ్ తో ప్రచారాలు చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
రాములమ్మకు కాంగ్రెస్ కండువా కప్పారు ఖర్గే. BRSకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేననీ.. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేయడానికి తాను ఆ పార్టీలో చేరినట్టు విజయశాంతి చెప్పారు. మరి ఇంతకూ ఆమెకు కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చింది..?
తెలంగాణలో స్టార్ట్ క్యాంపెయినర్ లిస్ట్ అనౌన్స్ చేసిన బీజేపీ.. విజయశాంతిని పక్కనపెట్టింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో విజయశాంతికి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ రాములమ్మ.. పువ్వు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
కొంతకాలంగా బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీలోని చాలా మంది నేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. వారిలో విజయశాంతి ఒకరు. ఇటీవల జరిగిన వివిధ పార్టీ కార్యక్రమాల్లో ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. పదవుల్లో కూడా విజయశాంతి పేరు పరిగణనలోకి తీసుకోలేదు.