Home » Tag » Vijayawada court
చంద్రబాబుపై పెట్టిన సెక్షన్ల విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎఫ్ఐఆర్ నమోదైన టైంలో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు. పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ లూథ్రా ప్రశ్నించారు.
చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. కోర్టు ఆదేశాల ప్రకారం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
తీర్పు కోసం బాబు వెయిట్ చేస్తున్న టైంలో కూడా నాని ఆయన పక్కనే కూర్చున్నారు. దీంతో కేశినేని పార్టీ మారబోతున్నారు అంటూ వచ్చిన పుకార్లకు చెక్ పడినట్టైంది.
ఈ కేసులో వాదనలు మొత్తం ఒకవైపు అయితే.. కేవలం ఐపీసీ సెక్షన్ 409 అంశం ఇంకో ఎత్తు. ఈ సెక్షన్ విషయంలో దాదాపు రెండున్నర గంటలు వాదన జరిగింది.
చంద్రబాబు రిమాండ్, అరెస్టుపై కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనల అనంతరం జడ్జి కోర్టు తీర్పు రిజర్వులో పెట్టారు. మరికొద్దిసేపట్లో తీర్పు వెలువడనుంది.