Home » Tag » Vikram
మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై చాలా అంచనాలున్నాయి. పుష్ప సినిమాతో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కోసం చాలా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో అందరికి తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విక్రమ్ అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమాలో పరిచయం చేసిన విలన్ రోల్... రోలెక్స్ ఇప్పుడు సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
తమిళ సీనియర్ హీరోలు కమల్ హాసన్, రజనీ కాంత్ కొడుతున్న హిట్ లు చూసి అక్కడి యువ హీరోలు అలాగే ఇక్కడి సీనియర్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఎలా ఇది సాధ్యం అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్” ఇప్పుడు సినిమా ప్రేక్షకుల అందరికి ఓ రేంజ్ లో పిచ్చి లేపుతున్న సీరీస్. ఈ సీరీస్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ సినిమాను ఇప్పటికీ మన తెలుగులో చూస్తూ ఉంటారు జనాలు. విక్రమ్ సినిమా కూడా ఓ రేంజ్ లో పాపులర్ అయింది.
పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయిన సినిమా ఆఫర్ ను వదులుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది...? అది చరిత్రలో నిలిచిపోయిన సినిమా అయితే... ఆ బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది కదా. ఆ బాధ అనుభవించాడు తమిళ స్టార్ హీరో విక్రం.
ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. బడా హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో అందరి కంటే ముందున్నాడు నాగ్.
సీక్వెల్... ఈ మాట ఇప్పుడు టాలీవుడ్లో కామన్ అయిపోయింది. హీరో క్రేజ్‌ను వాడుకునేందుకు, కాసుల వర్షం కురిపించేందుకు.. సీక్వెల్‌ను అడ్డుపెట్టుకున్నారు. మొదటి భాగంలో ఇంతే.. అసలు కథ తెలియాలంటే రెండో భాగం చూడాలి అంటూ.. ప్రేక్షకులను వెర్రి పుష్పాలను చేస్తున్నారు.
లోక నాయకుడు గత చిత్రం ‘విక్రమ్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. దాదాపు విశ్వరూపం తర్వాత సరైన సక్సెస్ లేని కమల్ హాసన్ .. విక్రమ్ మూవీతో సాలిడ్ హిట్ అందుకొని .. హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసాడు.
చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.