Home » Tag » Vikram Lander
చంద్రయాన్-3 అధ్యాయం ఇక ముగిసినట్టే. విక్రమ్ నుంచి ఇక మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఇది మేం చెప్తున్న మాట కాదు. స్వయంగా ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చెప్పిన మాట. చంద్రుడి సౌత్ పోల్‌లో 14 రోజులు పరిశోధనలు జరిపిన తరువాత విక్రమ్, ప్రగ్యాన్‌ను స్లీప్‌మోడ్‌లోకి పంపేశారు శాస్త్రవేత్తలు.
చంద్రుడిపైకి పంపిన ల్యాండర్, రోవర్ ని ఈనెల 4వ తేదీ నిద్రాణ స్థితిలోకి పంపింది ఇస్రో. తాజాగా అక్కడ సూర్యకిరణాలు ప్రసరించడంతో తిరిగి యాక్టివ్ చేయాలని తీవ్రంగా శ్రమిస్తోంది.
చంద్రుడి దక్షిన ధృవంపై స్లీప్ మోడ్ లో ఉన్న ప్రగ్యాన్, విక్రమ్ లు తిరిగి పనిచేస్తాయా లేదా అంటే మరో రెండు రోజులు వేచి చూడాలి.
భూకంపాలు భూమిపైనేనా.. చంద్రుడిపైన రావా అన్న అనుమానం చాలా మందిలో కలుగుతుంది.
చంద్రుడి దక్షిణ దృవానికి 600 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ 3 ల్యాండ్ అయినట్టు ఆ శాటిలైట్ గుర్తించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన నాలుగు రోజుల తర్వాత నాసా ఆర్బిటర్‌లోని కెమెరా దాని ఆబ్లిక్ ఫొటోను తీసింది.
చంద్రయాన్ 3 ద్వారా విక్రమ్ ల్యాండర్, రోవర్ ని చంద్రమండలంపైకి పంపిన విషయం అందరికీ తెలిసిందే. ఇది అక్కడి వాతావరణ పరిస్థితుల మొదలు కీలకమైన ముడి పదార్థాలు, నీటి జాడలను కనుగొంది. దీంతో తన 14 రోజుల ప్రాయాన్ని కోల్పోతుంది. అందుకే స్లీప్ మోడ్ లోకి వెళ్లింది. అయితే తిరిగి ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
వంద మీటర్ల ప్రయాణాన్ని సునాయాసంగా సాగించిన రోవర్ ప్రజ్ఞాన్.
చంద్రుడి మీదకు మకాం మార్చే రోజు వచ్చిందా..
చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతలను ఆదివారం ఇస్రో కేంద్రానికి గ్రాఫ్ రూపంలో పంపిన చంద్రయాన్ 3. ఈ ప్రయోగంతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ను వేరువేరుగా సందర్శించారు. ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్‌ను బుధవారం కలుసుకుని చంద్రయాన్-3 మిషన్ విజయవంతమవడంపై అభినందనలు తెలిపారు.