Home » Tag » Virender Sehwag
శ్రీలంక (Sri Lanka) తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తూ 33 బంతుల్లో ఫిప్టీ సాధించాడు.
ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ సామ్ కరన్‌ను 18.5 కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసుకుంది. గతేడాది నామమాత్రపు ప్రదర్శనే చేసినా అతడి టాలెంట్‌పై నమ్మకంతో జట్టులో కొనసాగించింది. అయితే.. అతడికి అసలు తుదిజట్టులో ఉండే అర్హతే లేదంటూ మండిపడ్డాడు.
టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్, డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ డ్యాషింగ్ ఓపెనర్.. ఇప్పుడు ICC నుంచి అత్యున్నత గౌరవం అందుకున్నాడు.
వరల్డ్ కప్ 2023లో తలపడబోయే భారత జట్టును.. బీసీసీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
దేశానికి భారత్‌గా నామకరణం చేయాలని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రోహిత్ శర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికే ఆ బజ్ మొదలైంది. తాజాగా భారత్-పాక్ సమరాన్ని ఉద్దేశించి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలను అభిమానులతో మీడియా ద్వారా పంచుకున్నారు.
మాజీ ఇండియన్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ బాలీవుడ్ సినిమా ట్రైలర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వెస్టిండీస్‌పై తొలి రెండు వన్డేల్లో ప్రదర్శన భారత జట్టు ఆటతీరుపై సందేహాలు రేకెత్తించినా.. తమ స్థాయి ఏమిటో చివరి పోరులో టీమిండియా చూపించింది. ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఆడకపోయినా, ప్రత్యర్థిని చిత్తు చేయగల సత్తా తమకుందని నిరూపించింది.
క్రికెట్లో ప్రతి పరుగుకీ విలువ ఉంటుంది. ఒక్కపరుగు తేడాతో మ్యాచ్ ఫలితం మారిపోయిన సందర్భాలు వందలో సంఖ్యలోనే ఉన్నాయి.