Home » Tag » Vishal
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ (Tamil Film Industry) కి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దహీరోనా.. చిన్న హీరోనా.. అని లెక్క చేయరు.
సినీ ఇండస్ట్రీ అన్న తరువాత చిన్న చిన్న గొడవలు కామన్. ఎవరు ఎవరితో గొడవ పెట్టుకున్నా ప్రొడ్యూసర్స్ జోలికి మాత్రం ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్‌తో పెట్టుకుంటే లైఫే ఉండదు కాబట్టి.
తమిళనాడు (Tamil Nadu) రాజకీయం మరింత రసవత్తరంగా మారబోతోంది. దివంగత సీఎం జయలలిత (Jayalalitha) లేని లోటును భర్తీ చేసేందుకు స్టార్ హీరోలు ఒక్కొక్కరూ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు.
ఆదివారం చెన్నైలో జరిగిన ఒక ప్రెస్మీట్లో విశాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కొత్త పార్టీ పెట్టి, రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చెప్పారు. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాన్నారు.
పవర్ఫుల్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం.. సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది వరలక్ష్మి. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన మార్కు చూపించింది వరలక్ష్మి.. రీసెంట్గా సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమాలో కూడా సూపర్ రోల్లో మెప్పించింది.
త్వరలోనే విశాల్ రాజకీయ పార్టీ పెడతారంటూ వార్తలు వినిపించాయి. దీంతో.. విశాల్ స్వయంగా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. నిజానికి విశాల్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విశాల్ ఫారిన్లో గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్నాడంటూ ఏవోవో ఊహాగానాలు వచ్చాయి. ఎవరికి నచ్చన స్టోరీ వాళ్లు రాసుకున్నారు. ఎవరికి తోచింది వాళ్లు చెప్పుకున్నారు.
సెప్టెంబర్ 15న తమిళంతోపాటు, తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే, తమిళంలో మాత్రం విశాల్ కెరీర్లోనే పెద్ద విజయం అందుకుంది. తెలుగు, తమిళం కలిపి దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది.
నిర్మాతలకు సహకరించలేదనే ఆరోపణలతో రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించింది. హీరోలు ధనుశ్, శింబు, విశాల్, అధర్వపై తమిళ నిర్మాతల సంఘం నిషేధం విధించింది. ఇకపై వీరు ఏ సినిమాల్లోను నటించకుండా రెడ్ కార్డ్ ఇవ్వనున్నారు.
సెప్టెంబర్ 15న విడుదలకు సిద్దమైన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. దీనికి కారణాలు ఇవే.