Home » Tag » Vishnu
మంచు కుటుంబంలో గొడవలు ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. సినిమా పరిశ్రమలో గొప్ప చరిత్ర కలిగిన మంచు కుటుంబం ఆస్తుల కోసం ఇలా రోడ్డు మీదకు రావడానికి, ఆ కుటుంబాలతో పాటుగా సినిమా పరిశ్రమ పెద్దలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో (Tollywood) ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి కొద్దిమందే సక్సెస్ సాధించారు. విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు(Vishnu), మంచు మనోజ్ (Manchu Manoj) లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.
నేటి తరానికి చెందిన యువత ఒంటరితనం, డిప్రెషన్ వంటివాటికి గురవుతోంది. చాలా మంది తమకు సరైన పార్ట్నర్, ఫ్యామిలీ, పేరెంట్స్ లేదని ఫీలవుతున్నారు. ఇలాంటివాళ్లకు ఉపశమనం కలిగించేలా జపాన్‌లో గర్ల్ ఫ్రెండ్స్‌ను అద్దెకిచ్చే సంస్కృతి మొదలైంది.
మంచు మనోజ్, మౌనికల వివాహం గత రెండు నెలల క్రితం అంగరంగ వైభవంగా జరిగింది. దీనిపై తాజాగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు మనోజ్.
విష్ణు-మనోజ్‌లు బాహాటంగానే గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ లేపింది.. ఇప్పుడు మంచు మనోజ్‌తో వివాదంపై విష్ణు పోస్ట్ పెట్టాడు..
మంచు మనోజ్ మొన్న పెట్టిన పోస్టు, దానికి తోడు మంచు విష్ణు తాలూకు వీడియో ఫ్యామిలీ గొడవల్ని పబ్లిక్ అయ్యేలా చేసింది. మంచు లక్ష్మీ, మోహన్ బాబు ఇద్దరూ ఈ గొడవను సద్దుమనిగేలా చేసి, డ్యామేజ్ కంట్రోల్ కి ప్రయత్నించారు. కాని ఈ వివాదం ఇంటివరకే పరిమితమయ్యేలా లేదు.
మంచు మనోజ్, విష్ణు మధ్య కొద్దిరోజులుగా విభేదాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. ఐతే వీరిద్దరు గొడవ పడిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇది కాస్త సంచలనగా మారింది.
మంచు ఫ్యామిలీ ఇంట మన్న వినోదం.. నేడు వివాదం..