Home » Tag » Vishnu Priya
బెట్టింగ్ యాప్‌లను ఎంకరేజ్ చేస్తూ.. ప్రమోట్ చేస్తూ.. యూత్‌ను పక్కదారి పట్టిస్తున్న సెలిబ్రిటీల చెమడాలు తీసేందుకు.. తెలంగాణ పోలీసులు రెడీ అయ్యారు.
బుల్లితెర యాంకర్ గా విష్ణుప్రియ సుపరిచితం. సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు ఆమె తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె అందాల ఆరబోత చూస్తుంటే త్వరలోనే విష్ణప్రియ సినిమాల్లో కూడా రాణించడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
గంగులు సినిమా దర్శకుడి గురించి మూజిక్ డైరెక్టర్ భీమ్స్ చెప్పిన మాటలు.