Home » Tag » vishwak sen
యంగ్ హీరో... మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్' మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’ రిలీజ్ అయిపోయింది. సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయిన విశ్వక్సేన్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.
మాటలు ఉన్నవి.. కమ్యూనికేట్ చేసుకునేందుకు ! నాలుక కదులుతుంది కదా అని... మేధావితనం ముసుగులో నానా చెత్త వాగితే.. తోలు తీసేస్తారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ నోటి దూలతో.. జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.
మాస్ కా దాస్ (Gangs of Godavari) విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs of Godavari).
నటి అంజలి (Anjali) తో బాలకృష్ణ వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) లో గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ (Balakrishna) హాజరయ్యారు.
ఇంట్రో తన నటన, స్క్రిప్ట్ సెలక్షన్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. యాటిట్యూడ్ సంగతి పక్కన పెట్టేస్తే... విశ్వక్ సేన్ స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటుంది. ప్రతీ సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ప్రామిసింగ్ యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు కరువైపోతున్న ఈరోజుల్లో.. ఒక తెలుగమ్మాయి అయి ఉండి.. తెలుగుతో పాటు పరభాషల్లోనూ అదరగొడుతోన్న బ్యూటీ అంజలి.
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. మలయాళ కుట్టి అనుపమ జంటగా నటించి.. ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. దాదాపు రెండేళ్ల క్రితం రిలీజైన డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.
విశ్వక్ సేన్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా నిలిచాయి. ఇండస్ట్రీ పెద్దలు గామిని చూసి సపోర్ట్ చేయాలని.. అదే టైంలో నాలుగు మంచి మాటలు కూడా చెప్పాలని చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. అలా సపోర్ట్ చెయ్యటం వల్ల గామికి ఎంతో ఉపయోగం కలుగుతుందని.. పైగా ఇది మన తెలుగు సినిమా అన్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.2.96 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.69 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.46 కోట్ల షేర్ రాబట్టిన గామి.. మూడు రోజుల్లో రూ.6.11 కోట్ల షేర్ సాధించింది. చాలా రోజుల తర్వాత విశ్వక్సేన్కు ఈ సినిమా మంచి సక్సెస్ అందించింది.
టాలీవుడ్ లో టైంలో మంచి బజ్ ను సొంతం చేసుకున్న సినిమా విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు సాలిడ్ గా పెరిగి పోగా ఇప్పుడు మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన గామి సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుందో రివ్యూలోకి ఎంటర్ కావాల్సింది.