Home » Tag » Viswambara
అసలే చిరంజీవికి టైం బాలేదిప్పుడు. ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర కింగ్ లా బతికిన ఈయన.. ఇప్పుడు రేసులో కాస్త వెనకబడిపోయాడు. ఈ మధ్య చిరంజీవి సినిమాలో పెద్దగా ఆడడం లేదు.
రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి రెండు భాగాలు, సాహో, సలార్, కల్కీ ఇలా ఐదు పాన్ ఇండియా హిట్లున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్, దేవర ఇలా రెండు పాన్ ఇండియా మాస్ హిట్లు పడ్డాయి.