Home » Tag » vizag
సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఏమాత్రం అంచనాలు లేని లక్నో చేతిలో దారుణంగా ఓడిపోయింది. గతేడాది ఇదే స్టేడయంలో లక్నోకి హైదరాబాద్ చుక్కలు చూపిస్తే..
ఐపీఎల్ 2025 సీజన్ ను సంచలన విజయంతో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. మార్చి 30న విశాఖ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
విశాఖ శారదాపీఠానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే 15 ఎకరాల భూముల అనుమతులు రద్దు చేసిన సర్కార్...తాజాగా ఆక్రమించిన 5వందల కోట్ల విలువైన భూములపై ఫోకస్ చేసింది.
విశాఖలోని రుషికొండ మీద వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలు టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది. ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్స్ ఇవే. గత ప్రభుత్వ హయాంలో ఈ బిల్డింగ్స్ విషయంలో జరిగిన వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. అసలు ఈ బిల్డింగ్స్ ఎందుకు కట్టారో కూడా గత ప్రభుత్వం పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు.
ఇటీవల అచ్యుతాపురంలో చోటు చేసుకున్న ప్రమాదం నేపధ్యంలో పరిశ్రమల విషయంలో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల భద్రత కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నీ ఫాలో అవ్వాలని, పరిశ్రమల్లో అంతర్గిక ఆడిట్ పక్కగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
విశాఖలో జరిగిన ఫార్మా కంపెనీ ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన స్పష్టం చేసారు.
శిశువుల విక్రయాల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. అంతర రాష్ట్ర ముఠా గుట్టు రట్టుచేసిన విశాఖ సిటీ పోలీస్ లు... మరో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వైసీపీకి 598 ఓట్లు ఉన్నాయి. టిడిపి కూటమికి 240 ఓట్లు ఉన్నాయి. నిజాయితీగా ఎన్నిక జరిగితే వైసిపి పక్కాగా ఎమ్మెల్సీ గెలుస్తుంది. అందుకే ఆ ధైర్యంతోనే జగన్ బొత్స సత్యనారాయణ ను అభ్యర్థిగా నిలబెట్టారు.
గ్లోబల్ స్టార్ (Global Star) రామ్‌చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వైజాగ్ కి షిప్టైంది. ‘గేమ్ ఛేంజర్’ షూట్ కోసం చరణ్ వైజాగ్ ఎయిర్‌పోర్టులో ల్యాండైన విజువల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీ సహా దేశమంతటా జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న రాబోతున్నాయి. ఏపీలో ఎవరు గెలుస్తారన్న దానిపై పోటా పోటీ నడుస్తోంది.