Home » Tag » Volunteers
ఎప్పుడూ ఒకటో తేదీనే ఇంటికి పింఛన్లు అందించే వాలంటీర్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. పింఛన్‌దారులు సచివాలయాలకు పరుగెత్తారు. ఈ క్రమంలో కొందరు వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. ఎండలో పింఛన్లు తీసుకునేందుకు వెళ్లి పలువురు మరణించారు
వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు.. వాళ్ల జీతం కూడా పెంచుతామంటూ చెప్తున్నారు. ఒకప్పుడు వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేసి.. ఇప్పుడు వాళ్లకు జీతాలు పెంచుతాం ఓటేయ్యండి అంటే ఎందుకు నమ్ముతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
గ్రామస్థాయిలో వాలంటరీల వ్యవస్థ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో సీఎం రేవంత్ రెడ్డికి కూడా అర్థమైంది. అందుకే తెలంగాణలోనూ ఆ తరహా వ్యవస్థను తీసుకురావాలని డిసైడ్ అయ్యారు.
వాలంటీర్లకు బిస్కెట్ల మీద బిస్కెట్లు వేస్తున్నారు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu). టెక్నాలజీతో వాలంటీర్ల జీవితాలు మారుస్తామని ఒకసారి.. 5వేలు కాదు పది వేలకు జీతాలు పెంచుతామని మరోసారి చంద్రబాబు పదేపదే చెప్తూ.. సెల్ఫ్‌గోల్ వేసుకుంటున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
వాలంటీర్లుగా ఉంటూ ప్రభుత్వం కోసం పని చేయడం సాధ్యం కాదు కాబట్టి.. కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో కూడా వాలంటీర్లు రాజీనామా చేశారు.
ఎట్టకేలకు ఇవాళ ఫించన్లు పంచడం ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. కానీ అదే.. ఇద్దరు వృద్ధుల పాలిట మృత్యువుగా మారింది. పింఛన్ల కోసం క్యూలో నిలబడి ఎండదెబ్బ తగలడంతో ఇద్దరు వృద్ధులు చనిపోయారు. ఉదయం నుంచి లబ్ధిదారులు సచివాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
మండుటెండల్లో వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఐతే ఈ పరిస్థితికి టీడీపీనే కారణమని.. వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ పంపిణీ చేయకుండా సైకిల్ పార్టీ నేతలు అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఈసీ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం.. కలెక్టర్లు, ఇతర అధికారులకు సూచనలు చేసింది. దీని ప్రకారం.. ఏప్రిల్ 3, బుధవారం నుంచి ఏప్రిల్ 6 వరకు కేటగిరీల వారిగా పెన్షన్ పంపిణీ చేయాలి.
2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ సీఎం జగన్ గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి 50 ఇళ్ళకు ఒకరిని చొప్పున గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. రాష్ట్రంలో 2 లక్షల మంది దాకా పనిచేస్తున్నారు.
ఓవైపు విమర్శల వాన కురుస్తున్నప్పటికీ.. అవకాశం దొరికినప్పుడల్లా వాలంటీర్లపై పవన్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం మరోసారి ట్విట్టర్ వేదికగా పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి తాను సిద్ధమేనని పవన్ ప్రకటించారు.