Home » Tag » Voters
తెలంగాణలో ప్రారంభంమైయిన హోం ఓటింగ్ (Home voting).. హైదరాబాద్ లో పార్లమెంట్ (Parliament) పరిధిలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్స్ కీలకంగా నిలిచారు. ముఖ్యంగా ఆంధ్రా సెటిలర్స్. హైదరాబాద్‌లో వీరి ప్రభావం చాలా ఎక్కువ. ఊహించినట్టే వీళ్ళ ప్రభావం ఎన్నికల్లో గట్టిగానే కనిపించింది. వీళ్ళంతా కాంగ్రెస్ కి ఓటేస్తారని భావించినా అందరూ మూకుమ్మడిగా బీఆర్ఎస్కే ఓట్లు గుద్దినట్టు తేలిపోయింది. గత ఎన్నికల్లోనూ ఔట్ రైట్‌గా బీఆర్ఎస్ను సపోర్ట్ చేసిన సీమాంధ్రులు... ఈ సారి అదే పంథా కంటిన్యూ చేశారు.
అభివృద్ది, తన కుటుంబ సంక్షేమానికి నిధులు ఇచ్చిన ఆ అధికార పార్టీని జనం కరుణిస్తారా అంటే అదేం లేదు. మళ్ళా ఎన్నికలకు పైసలు పంచాల్సిందే. పక్కింటోడికి.. మనకీ ఇచ్చే పంపకంలో కొంచెం తేడా వచ్చినా ఓట్లు వేయడానికి నిరాకరిస్తారు జనం.
నవంబర్ 30న ఓటు వేయాలి అనుకునే వాళ్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది. దూరంలో ఉండి, ఓటు వేయడానికి ఇబ్బంది పడే ఓటర్లకు సహకరించేందుకే ఈ నిర్ణయం అని ర్యాపిడో తెలిపింది. ఈ మేరకు ర్యాపిడో ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలో ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో.. బలం పుంజుకునేందుకు కాంగ్రెస్ చాలా కష్టపడుతోంది. ఆ పార్టీ నేతలు టికెట్ల కోసం పోటీ పడటం తప్ప.. పార్టీని బలోపేతం చేయడం ఎలా అనే దానిపై ఫోకస్ చేయడం లేదనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. కీలక నేతలు నుంచి.. నియోజకవర్గ స్థాయి నేతలు కూడా ఇదే ధోరణితో కనిపిస్తున్నారు.
కర్నాటక రాజకీయం మొత్తం ఉచితాల చుట్టూ తిరుగుతోంది.