Home » Tag » WAR
బలూచిస్తాను చేపట్టిన తిరుగుబాటు చర్యతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. రీసెంట్గా పాకిస్థాన్‌లో BLA చేసిన ట్రైన్ హైజాక్‌తో పాకిస్థాన్ బలూచిస్థాన్ మధ్య పోరు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
విధ్వేషం, విభజన పునాదులపై ఏర్పడ్డ పాకిస్తాన్ ముక్కలు కాబోతోందా? 75 ఏళ్ల బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటం పతాక స్థాయికి చేరడం ఇస్లామాబాద్ పతనానికి ఆరంభమేనా? ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు పాక్ నుంచి వేరు పడే టైం దగ్గర పడిందా?
లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. కోటి మందికి పైగా నిర్వాసితులుగా మారారు. 61 లక్షల మంది ఇళ్లూ, వాకిళ్లను విడిచి పరాయి దేశానికి వలస పోయారు. శతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.
మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ వెన్నులో వణుకుపుట్టిస్తున్న నాన్ న్యూక్లియర్ బాంబ్ ఇది.
నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. మూడేళ్ల క్రితం తాలిబన్ ఫైటర్లకు చుక్కలు చూపించిన గ్రూప్. 2021లో ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్నీ ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ లోయను మాత్రం ఆక్రమించుకోలేకపోయారు.
ఒకరిది రాజకీయ సంక్షోభం, మరొకరిది ఆర్థిక సంక్షోభం.. ప్రజలకు తిండిపెట్టే పరిస్థితి ఆ ఇద్దరికీ లేదు. జనం తిప్పలు పడుతున్నా పట్టింపూ ఉండదు. కానీ, అత్యాధునిక యుద్ధ విమానాలపై ఇద్దరి కన్నూ పడింది.
కిమ్ జోంగ్ ఉన్.. నార్త్ కొరియా డిక్టేటర్.. నియంతలకే బిగ్ బాస్ లాంటోడు. తాను అనుకున్నది జరక్కపోతే అందుకు కారణమైనవారి అంతు చూసేవరకూ నిద్రపోరు. అలాంటి కిమ్‌కు ఉక్రెయిన్ ఊహించయని షాక్ ఇచ్చింది.
తెహ్రీక్-ఇ-తాలిబన్.. పాకిస్తాన్ పాలుపోసి పెంచిన కాలనాగులు. ఇప్పుడు వాళ్లే పాకిస్తాన్‌ను కసితీరా కాటేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్ పోస్టుపై విరుచుకుపడి 16 మంది పాక్ సోల్జర్లను హతమార్చారు.
వ్లాదిమిర్ పుతిన్.. రష్యా అధినేతగా కంటే ముందు దేశం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడని ఒక గూఢచారి.ఎనిమీ ఎంతటివాడైనా ఈయన స్కెచ్ వేస్తే తప్పించుకోవడం ఇంపాజిబుల్. అది సీక్రెట్ ఏజెంట్‌గా పుతిన్ హీస్టరీనే చెబుతుంది. పరాయి దేశాల్లో దాక్కొన్న తన శత్రువులను అంతం చేయడంలో పుతిన్ రూటే సెపరేట్.
యుద్ధంలో ఒక దేశాన్ని దెబ్బ కొట్టాలి అంటే ఆ దేశం యొక్క ఆర్థిక వనరులను మందు దెబ్బ కొట్టాలి. దీంతో ఆటోమేటిక్‌గా ప్రత్యర్థి సైన్యం విచ్ఛిన్నమవుతుంది. ప్రత్యర్థి దేశం మన ముందు ఖచ్చితంగా తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఇదే స్టాటజీని ఫాలో అవుతోంది ఇజ్రాయెల్.