Home » Tag » War 2
మన టాలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ కంటే వేరే లాంగ్వేజెస్ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్.. మొదలైన తర్వాత ఇతర భాషల్లో సినిమాల కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
2022 లో త్రిబుల్ ఆర్ తో దుమ్ముదులిపిన ఎన్టీఆర్ మళ్లీ రెండేళ్ల తర్వాత 2024 లోనే దేవరతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాడు. ఐతే ఇక మీదట తన మూవీల కోసం ఫ్యాన్స్, ఇలా ఏళ్లకేళ్లు వేయిట్ చేయాల్సిన పనిలేదు.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగినా సరే వాటి గురించి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫోటో వైరల్ చేస్తూ లేని వాటిని క్రియేట్ చేస్తూ జరగని వాటిని జరిగాయని చెబుతూ ఎవరి సందడి వాళ్ళు చేస్తూ ఉంటారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్న వైల్డ్ ఫైర్ వివాదం, ఇప్పట్లో ఆగేలా లేదు. ఇలాంటి టైంలో సడన్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సీన్లోకి వచ్చింది. దేవర ఈవెంటే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నమూవీ వార్ 2. ఈ సినిమా షూటింగ్ కథ కంచికి చేరి నెలగడుస్తోంది. కాని క్లైమాక్స్ షూటింగ్ మాత్రం నెలరోజులుగా నడుస్తూనే ఉంది. లాంగ్ షెడ్యూల్ పూర్తై, లాస్ట్ షెడ్యూల్ కి టైం వచ్చింది. ఈ సారి సెట్లో నటుల సంఖ్య వెలకు వేలు పెరిగిపోయేలా ఉంది.
వార్ 2 మూవీ ఇంకా పూర్తి కాలేదు. రిలీజ్ కి కూడా చాలానే టైం ఉంది. కాని ఈలోపే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ కాంబినేషన్ తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయ్. ఈ సినిమా షూటింగ్ తాలూకు క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెట్లో అడుగుపెడితే చాలు 15 కోట్లు... రోజుకి అలా 15 కోట్లు... మొత్తంగా లెక్కేస్తే కేవలం అంటే కేవలం 10 రోజుల్లో 150 కోట్లు.. ఇలా డబ్బుని నీల్లలా ధారపోస్తోంది వార్2 మూవీ టీం.
దేవర సినిమా సక్సెస్ తో ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు. ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా దేవరతో ఎన్టీఆర్ కొట్టిన సక్సెస్ చూసి సైలెంట్ అయ్యారు. ఎన్టీఆర్ కు ఆ రేంజ్ లో మార్కెట్ ఉందని బాలీవుడ్ అసలు ఊహించలేదు.
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి చేస్తున్న వార్ 2 మూవీ షూటింగ్ పూర్తవుతున్న వేల, 100 కోట్ల సెట్ బాలీవుడ్ నే కాదు పాన్ ఇండియాని షేక్ చేస్తోంది. పూరీ జగన్నాథుడి టెంపుల్ సెట్ తో ఫిల్మ్ టీం మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ చేసేలా ఉంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమయ్యేలా ఉన్నాడు. మొన్నటి వరకు ఇది సాధ్యం కాదన్నారు. నార్త్ మార్కెట్ లో ఎన్టీఆర్ కి ఎంతగా మాస్ ఫాలోయింగ్ ఉన్నా, ముంబైకి మకాం మారుస్తాడని అనుకోలేం.