Home » Tag » websites
సినిమా ఇండస్ట్రీ అంటే అందులో జర్నలిస్టులు కూడా ఒక భాగమని తాను నమ్ముతానన్నాడు హరీష్. మనం ఒకరి మీద ఒకరం రాళ్లేసుకోవడం మంచిది కాదని హితవు పలికాడు. ఈగల్ గురించి నెగిటివ్‌గా రాసిన వెబ్‌సైటే తనపై చేసిన ఆరోపణలు గుర్తుచేశాడు హరీశ్.
ప్రస్తుత ప్రపంచం నడుస్తుంది. కలియుగంలో అనడం కన్నా.. డిజిటల్ యుగంలో నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఏ విషయం.. మనం తెలుసుకోవాలన్నా డిజిటల్ లోనే చూస్తాము. ఇప్పుడు జర్నలిజం.. కూడా ఎక్కువగా వెబ్ సైట్స్ లోనే నడుస్తుంది. ప్రస్తుతం ప్రతి ఛానల్ కు వెబ్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. తాజాగా దేశ వ్యాప్తంగా దాదాపు 100 వెబ్ సైట్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త సైట్లు ప్రారంభమవుతున్నాయి. అంటే సగటున రోజుకు 2.52 లక్షల సైట్లు లాంఛ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోవుతున్న వెబ్ ట్రాఫిక్‌లో 93 శాతం గూగుల్ నుంచే ఉంటోంది.