Home » Tag » Welfare Schemes
బ్లూ ఆధార్ కార్డును నవజాత శిశువులకు జారీ చేస్తారు. దీని వల్ల పిల్లలు పెరిగినప్పుడు వారి భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుంది. దీనిని ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. దీని ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ సిద్దమైంది. సరికొత్త మ్యానిఫెస్టోతో ప్రజాక్షేత్రంలోకి దిగనుంది. హుస్నాబాద్ నుంచి తొలి సభను ప్రారంభించనున్నారు.
తాజాగా తుక్కుగూడ సభ సాక్షిగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలతో తెలంగాణ కాంగ్రెస్ తన రాజకీయ ఉనికిని మరింత పెంచుకుంది. ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా ఈ పథకాలను రచించారు.
చైనా పెళ్లి చేసుకునేందుకు సిద్దమైన యువతకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది.
అవ్వతాతల పెంఛన్ పై సీఎం జగన్ స్పందించారు.
తెలంగాణలో ఓటర్ల ముసాయిదా జాబితాని ఎన్నికల సంఘం విడుదల చేసింది.
2023 తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి దిగింది.
ఏపీ సీఎం జగన్ గేరు మార్చబోతున్నారు. ఇంతకాలం మీడియం స్పీడ్తో ముందుకెళ్లిన ఆయన ఇకపై దూకుడుగా ముందుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుుంటున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో మూడంచెల యుద్ధవ్యూహాలకు పదును పెడుతున్నారు. త్రిముఖ వ్యూహం.. అవును పాలన, అభివృద్ధి, పార్టీ.. ఈ మూడు అంశాలను సమన్వయం చేసుకుంటూ ప్రజల ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.
తెలంగాణలో మరో కొన్ని నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది.
ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారంట. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్ తమకే కేటాయించాలని పెద్దసారుతో చెప్పేందుకు మాత్రం కాదు. ఎవరికి టిక్కెట్ ఇవ్వాల్లో..ఎవర్ని సైడ్ ట్రాక్ లో పెట్టాలో సర్వేలను బట్టి కేసీఆర్ డిసైడ్ చేసుకుంటారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి మరో కారణం ఉంది. అసలే ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. నియోజకవర్గాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరుశాతం అమలు కాలేదు.