Home » Tag » Westindes
టెస్ట్ క్రికెట్ లో బంగ్లాదేశ్ మరోసారి సంచలన ప్రదర్శన కనబరిచింది. సొంతగడ్డపై కరేబియన్ టీమ్ కు షాకిచ్చింది. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించింది.