Home » Tag » WHO
ఇథియోపియాలో ఆదివారం భారీ వర్షంలో కొండచరియలు విరిగిపడ్డాయి విషయం తెలిసిందే.. ఈ ఘటనలో రెండు రోజుల వ్యవధిలో దాదాపు 229 మంది దుర్మరణం పాలయ్యారు.
డిసీజ్ -ఎక్స్ అనేది ఒక అంతుచిక్కని వైరస్.. ఎబోలా, హెచ్ఐవీ-ఎయిడ్స్ కోవిడ్-19 వైరస్ ల కంటే అత్యంత వేగంగా ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చేందే ప్రాణాంతక మైన వైరస్.
దేశ రాజధాని ఢిల్లీ లో బ్రతకాలంటే మన 11 సంవత్సరాల ఆయుష్షును ధారబోయాల్సిందే అంటున్నాయి నివేదికలు. దీనికి కారణాలు ఇప్పుడు చూద్దాం.
గతంలో కోవిడ్ అనే మహమ్మారి చైనా నుంచి వ్యాప్తి చెందినట్లు కొన్ని సంస్థలు ధృవీకరించాయి. తాజాగా ఇలాంటి సంక్షోభమే మరో సారి తలెత్తే అవకాశం ఉందని డబ్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది. అయితే ఈసారి అమెరికా ఈ వ్యాధి ప్రభలించేందుకు వేదిక కానున్నట్లు తాజాగా ఒక సంస్థ చేసిన అధ్యయనంలో వెలువడింది. అసలు ఎందుకు ఇలాంటి వ్యాధులు సంక్రమిస్తాయి. వీటి ప్రభావం ఎంతగా ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
బర్డ్ ఫ్లూను ఏవియన్ ఫ్లూఅని కూడా అంటారు. ఇది పక్షులకు మాత్రమే సోకుతుంది. గతంలో అనేకసార్లు పక్షులకు సోకింది. ముఖ్యంగా కోళ్లకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది.
సమ్మర్ కాకపోయినా కొందరు మాత్రం అదేదో డ్యూటీలా కూల్‌డ్రింక్స్ ఇష్టంగా తాగుతుంటారు. అలాంటివాళ్లందరికీ ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇలా కూల్‌డ్రింక్స్ తాగడం అంత సేఫ్ కాదట. కూల్‌డ్రింక్స్‌లో వాడే యాడెడ్ షుగర్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు డాక్టర్లు.
కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని, ఇంతకంటే ప్రాణాంతక మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
ఫామ్‌లో లేను కదా అని పారిపోయాననుకున్నారేమో... ఏం కాదు... జస్ట్ రెస్ట్ మోడ్‌లో మాత్రమే ఉన్నా అంటోంది కరోనా ( Corona).... దేశంలో మరో మారు పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. వైరస్ ( Virus) దూకుడు చూస్తుంటే ఫోర్త్ వేవ్ తప్పేలా కనిపించడం లేదు. ఇటు మన దేశంలో పరిస్థితిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫోకస్ పెట్టింది.