Home » Tag » Wife
గరికపాటి నరసింహారావు...సుప్రసిద్ధ అవధాని. తెలుగు రచయిత, మంచి ఉపన్యాసకుడు. తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకర్షించడంలో ముందుంటారు. ఎవరేమనుకున్నా...తాను మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు.
దేశవ్యాప్తంగా భార్య బాధితులు పెరిగిపోతున్నారా ? కట్టుకున్న సతీమణుల వేధింపులు తట్టుకోలేక...పతుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారా ? అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి ఆత్మహత్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది.
జీవితంలో ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. కొంత మంది ఓవన్ నైట్ లో కోటీశ్వరులైపోతుంటారు. తాజాగా, కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషా అనే బైక్ మెకానిక్ అలాగే కోటీశ్వరుడిగా మారి ట్రెండ్ అవుతున్నాడు.
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్రమ సంబంధాల విషయంలో వెనుకా ముందు చూడటం లేదు. కొందరు మహిళలు ఈ విషయంలో బరి తెగించడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి.. ఇవే పెళ్లినాటి చేసే ప్రమాణాలు. ధర్మం, సంపద, శారీరక సుఖం, మోక్షం విషయంలో విడిచిపెట్టను అని దంపతులు ఒకరికి ఒకరు చేసుకునే ప్రమాణం ఇది. ఐతే తమిళనాడులో ఓ జంట మాత్రం.. ఇంకో ప్రమాణం యాడ్ చేసింది.
చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ సిఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ఆయన కాసేపు ముచ్చటించారు.
కేజ్రీ భార్య సునీత సంచలన స్టేట్మెంట్
సెంథిల్ కుమార్, రూహీ 2009లో పెళ్లి చేసుకున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా ట్రైనర్. ఆమె చాలాకాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేసింది. కోవిడ్ నుంచి రూహీకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయ్.
తారకరత్నకు వాలెంటైన్స్ డే విషెస్ చెప్తూ.. అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేసిన ఓ వీడియో.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓ ఫ్లవర్ బొకేను.. తారకరత్న ఫొటో ముందు పెట్టి అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యారు.
విడాకులు ఇచ్చిన భార్యకు సెలబ్రిటీలో కోట్ల రూపాయల్లో భరణం ఇస్తుంటారు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి ? ఉద్యోగం ఉంటే... ఆ జీతంలో ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుంది. కానీ తననే నమ్ముకొని వచ్చిన భార్యకు ఆ ఉద్యోగం కూడా లేదని ఎగ్గొట్టేవాళ్ళూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.