Home » Tag » women
బంగారం... ఇండియాలో ఇది ఒక ఎమోషన్. ఆ పదం వింటేనే ఆడాళ్ళకు పూనకాలు వస్తాయి. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఇల్లు ఉన్నా లేకపోయినా బంగారం ఉంటే చాలు అని ఫీల్ అవుతారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీలో భాగంగా లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించే ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియలో కాస్త వింత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా మద్యం షాపులను దక్కించుకున్నారు.
దేశంలో ఎంతోమంది మహిళలను కనిపించకుండా పోతున్నారు. వారిని కిడ్నాప్ చేశారా.. వారికి వారే వెళ్లిపోయారా... వెళ్తే ఆ తర్వాతైనా ఆచూకీ ఎందుకు దొరకడం లేదు.. మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్తోంది ఎవరు..
మెట్రోలో అలాంటి వీడియో చేసిన అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) స్పందింది. ఈ వీడియోపై విచారణ జరుపుతున్నామని తెలిపింది.
మెట్రోలో హోలీ ఆడుకోవడమే దరిద్రం అంటే.. వీళ్లు రొమాన్స్ చేస్తూ రంగులు పూసుకోవడం ఇప్పుడు మరింత దరిద్రంగా మారింది. సింపుల్‌గా చెప్పాలంటే అదేదో వాళ్ల బెడ్రూం అయినట్టు హద్దు మీరి మరీ రంగులు పూసుకున్నారు ఈ ఇద్దరు యువతులు.
యూసుఫ్‌గూడలో రియల్ఎస్టేట్ వ్యాపారి సింగోటం రామును ప్రత్యర్థులు హతమార్చిన కేసు థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ కేసుల తవ్వినకొద్దీ నిజాలు బయటికి వస్తున్నాయి. సినిమా రేంజ్లో హిమాంబి అనే మహిళతో హనీ ట్రాప్ చేయించి రామును హతమార్చారు ప్రత్యర్థులు. పాత కక్షలే దీనికి కారణమని పోలీసులు విచారణలో గుర్తించారు.
భారత దేశంలో ఆడపిల్లలపై అప్పటి నుంచి ఇప్పటి దాకా వివక్ష అనేది కొనసాగుతూనే ఉంది. మగపిల్లలతో పోలిస్తే ఆడ పిల్లల విషయంలో ఇంకా అసమానతలు కనిపిస్తున్నాయి. ఆడ, మగ బేధం లేదు... ఇద్దరూ సమానమే అని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ప్రతి యేటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ దారుణంగా నష్టాల్లో కూరుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ సంక్రాంతి సీజన్ లో మునుపెన్నడూ లేనివిధంగా TS ఆర్టీసీ 340 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. 50 లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. డైనమిక్ ఫేర్ సిస్టమ్ పేరుతో వసూలు చేసిన అదనపు ఛార్జీలతో ఆర్టీసికి సిరుల పంట పండింది.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి క్రేజ్ మామూలుగా లేదు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో 45 శాతం ఉన్న మహిళల ఆక్యుపెన్సీ.. ఇప్పుడు 75 శాతానికి పైగా పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లోని సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తుండటంతో.. టిక్కెట్లు కొనుక్కున్న మగవాళ్ళు మాకు సీట్లేవని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆడాళ్ళు కూడా ఫ్రీ బస్సే కదా అని ఎక్కడి పడితే అక్కడ ఎక్స్ ప్రెస్ బస్సులు ఆపుతున్నారట. దాంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.
రిలేషన్షిప్ అన్న తరువాత గొడవలు చాలా కామన్. అది ప్రేమైనా, స్నేహమైనా ఖచ్చితంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతీ గొడవలో దాదాపుగా ఆడవాళ్లే ఎక్కువగా ఏడుస్తుంటారు. వాళ్లు అలా ఏడుస్తారో లేదో.. మగవాళ్లు వాదన ఆపేస్తారు. తప్పు ఉన్నా లేకపోయినా.. వాళ్ల ఏడుపును ఆపేందుకు గొడవ పక్కన సెట్టి సైలెంట్ అవుతారు.