Home » Tag » Women Reservation
గత కొన్ని దశాబ్ధాలుగా మరుగున పడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ సారైనా లోక్ సభలో ఆమోదం లభించేనా. కొత్త పార్లమెంట్ భవనం సాక్షిగా అయినా పరిస్థితి చక్కబడేనా అంటే మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు.
ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన వరకూ ఒక రకం. ప్రకటన తరువాత మరో రకంగా మారిన తెలంగాణ రాజకీయ ముఖచిత్రం.
కవిత కొంతకాలంగా పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఉద్యమం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. తాజాగా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ దేశంలోని పార్టీలకు లేఖలు రాశారు
మహిళా రిజర్వేషన్ బిల్లును ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్న స్పెషల్ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టనుందనే అంచనాలు వెలువడుతున్నందున ఇప్పుడది హాట్ టాపిక్ గా మారింది.
చట్టసభల్లో 33శాతం మహిళా బిల్లును ఆమోదించాలని పార్లమెంట్ వెలుపల, లోపల పోరాడే బీఆర్ఎస్ సర్కార్.. రియాలిటీలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాలకంటే ఘోరమైన మహిళా ప్రజాప్రతినిధులను కలిగి ఉంది.