Home » Tag » world
ఈ అనంత విశ్వంలో భూమిలాంటి మరో గ్రహం ఉందా? మనుషులు జీవించేందుకు అక్కడ అనువైన వాతావరణం ఉందా? ఒకవేళ ఉంటే.. అక్కడ ఆల్రెడీ ఏలియన్స్ ఉంటున్నాయా? ఎన్నో ఏళ్ల నుంచి సమాధానం లేని ప్రశ్నలు ఇవి. భూమిని పోలిన గ్రహాన్ని ఎప్పటి నుంచో వెతుకున్న శాస్త్రవేత్తలు.. ఇప్పుడు మన భూమి లాంటి మరో గ్రహం అంతరిక్షంలో ఉన్నట్లు భావిస్తున్నారు.
ఈ లిస్టులో ఎప్పటిలాగే నార్డిక్ దేశాలు అగ్రభాగంలో నిలిచాయి. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ఈ జాబితా రూపొందించారు. ఇక.. ఈ జాబితాలో భారత్ చాలా వెనుకబడి ఉండటం విశేషం.
ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు.. వింతలు.. విశేషాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ వింతలు మానవుల ముందు తారస పడుతాయి. ఇలాంటి అద్భుతమే ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యం కు కు.. ఆకర్షణకు గురి చేసింది. అదేంటో మీరే చూడండి.
ప్రపంచంలోనే రిచ్ బిజినెస్ మ్యాన్. ప్రపంచంలోని రిచ్ సినిమా యాక్టర్. ప్రపంచంలోనే రిచ్ స్పోర్ట్స్ స్టార్. ఇలాం చాలా మంది గురించి మనం విన్నాం. కానీ ప్రపంచంలోనే రిచెస్ట్ బెగ్గర్ గురించి ఎప్పుడైనా విన్నారా. వినకపోతే ఇప్పుడు వినండి.
వరల్డ్ టూరిజం మ్యాప్‌లో ఉంచే కార్యక్రమంలో భాగంగా గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. హయత్ ప్లేస్ అమెరికాకు చెందిన ప్రముఖ హోటల్ కంపెనీ, టూరిజం పాలసీలో తొలి హోటల్ నిర్మాణమయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా 69 దేశాల్లో.. 1300లకు పైగా హయత్ ప్లేస్ హోటళ్లు ఉన్నాయి.
నీరు జనజీవనానికి ఉపయోగపడే ప్రకృతి అందించిన వనరు. దీని కొరత ప్రపంచదేశాల్లో తీవ్రంగా ఉంది. అందులో మన భారతదేశం ఉండటం గమనార్హం. తాజాగా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఓపెన్ హైమర్ ఈ హాలీవుడ్ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రాబోతోంది.ఈ సినిమా కోసం ఇక్కడి జనం చేస్తున్న హంగామాని చూస్తే ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్న సామెత సరిగ్గా సూటవుతుంది.
పసిఫిక్ సముద్ర వాతావరణంలోని ఎల్‌నినో ప్రభావంతో సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతుంది. కోట్లాది మంది జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఎల్‌నినో వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి.