Home » Tag » World cup
మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్ బెర్తులు ఖారారయ్యాయి. టైటిల్ ఫేవరెట్ రేసులో ముందున్న ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ చేరుకోగా... పాక్ మహిళల జట్టుపై ఘనవిజయంతో న్యూజిలాండ్ కూడా ముందంజ వేసింది.
మహిళల టీ20 వరల్డ్ కప్లో సెమీస్ ముంగిట ఓడిన భారత జట్టు త్వరలోనే సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. ఐసీసీ మహిళల చాంపియన్షిప్ లో భాగంగా భారత మహిళల జట్టు న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో తలపడుతుంది.
మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ డూ ఆర్ డై పోరుకు సిద్ధమైంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే హర్మన్ ప్రీత్ సారథ్యంలోని మన జట్టు సెమీస్ చేరినట్టే..
టీమ్ ఇండియా క్రికెటర్, హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించింది.ఈ క్రమంలో డీఎస్పీగా మహ్మద్ సిరాజ్కు ఉద్యోగమిచ్చారు.
క్రికెట్ అభిమానులకు మరో మూడు వారాల పాటు పండగే... యుఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ గురువారం నుంచే మొదలుకాబోతోంది. నిజానికి బంగ్లాదేశ్ తో జరగాల్సిన ఈ టోర్నీ అక్కడి అనిశ్చితి పరిస్థితులతో ఎడారి దేశానికి షిప్ట్ అయింది.
మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. క్రికెట్ రెలిజియన్ కంట్రీగా భారత్ కే పేరుంది. అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యకు ఇండియా నుంచే అత్యధిక ఆదాయం వస్తోంది.
ఊహించిందే జరిగింది....ఐసీసీ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ వేదిక మారబోతోంది...బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ మెగా టోర్నీ నిర్వహించడం కష్టమేనని ఐసీసీ తేల్చేసింది.
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్సర్ ను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. తనదైన స్టైల్ లో ధోనీ మ్యాచ్ ను ఫినిష్ చేసి భారత్ కు వరల్డ్ కప్ అందించాడు.
టీమిండియా (Team India) స్టార్ పేసర్ (Pacer) మహ్మద్ షమీ (Mohammad Shami) రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ప్రపంచకప్ (World Cup) తర్వాత గాయపడి ఇటీవలే కోలుకున్న ఈ సీనియర్ పేసర్ ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాడు. దీనిలో భాగంగా జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.
శ్రీలంకతో (Sri Lanka) టీ20 (T20) సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇక వన్డే సిరీస్ పై దృష్టి పెట్టనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ ఇవాళ కొలంబో వేదికగా జరగనుంది.