Home » Tag » World Health Organization
ఇథియోపియాలో ఆదివారం భారీ వర్షంలో కొండచరియలు విరిగిపడ్డాయి విషయం తెలిసిందే.. ఈ ఘటనలో రెండు రోజుల వ్యవధిలో దాదాపు 229 మంది దుర్మరణం పాలయ్యారు.
భారత్ జనాభాలో దాదాపు సగం మంది యువకులు ఒళ్ళు వంచడం లేదని ఓ స్డడీలో తేలింది. శరీరానికి కావల్సినంత శ్రమ చేయడం లేదని అంటోంది ఆ అధ్యయనం.
రేబీస్ వ్యాధీ అనేది కుక్కలు, కుందేళ్లు, పిల్లులు, నక్కలు మొదలైన జంతువుల కాటు ద్వారా మనుషులకు వ్యాపించే వైరల్ వ్యాధి.. ఇది రేబిస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీని వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మెదడువాపు, వెన్నుపాము ప్రధాన అవయావల వాపుకు దారితీస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరోకరికి సోకుతుంది\సంక్రమిస్తుంది.
ప్రపంచం దేశాలను మరో మహమ్మారి వణికిస్తోంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు (Hepatitis infections) అంతకంతకూ పెరుగుతున్నాయి. వైరల్ హెపటైటిస్ వల్ల ప్రాణాలు పోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
చైనాను వణికిస్తున్న మరో వైరస్.. వందలాదిగా పిల్లలు అనారోగ్యపాలు.. పిల్లలతో నిండి పోతున్న చైనా ఆసుపత్రిలు..
అది 2019 డిసెంబర్ నెల. చైనాలోని హుబేయి ప్రావిన్స్‌లో ఉండే ఓ వ్యక్తిలో ఓ వైరస్‌ను గుర్తించారు డాక్టర్లు. వాళ్లకప్పుడు తెలియదు.. అది ప్రపంచాన్ని లాక్ చేసేంత ప్రమాదకారి అని. హుబేయి ప్రావిన్స్ నుంచి వ్యాపించడం మొదలైన ఆ వైరస్.. కొన్ని రోజుల్లోనే దేశాలు దాటింది. ప్రపంచాన్ని చుట్టేసింది. రెండు నెలలు.. రెండంటే రెడు నెలల్లో ప్రపంచాన్ని లాక్ చేసేసింది. అదే కరోనా వైరస్. చైనా నుంచి వ్యాపించిన ఈ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.
కళ్లలో నుంచి రక్తస్రావం కలిగించే సరికొత్త వ్యాధి ఫ్రాన్స్ లో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదకరమైన వైరస్ గా పరిగణించారు వైద్యనిపుణులు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ గా దీనికి పేరు పెట్టారు. ఇది ఒకరకమైన పురుగు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుందని నిర్థారించారు.
ప్రపంచవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నాయ్. కోళ్లకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి.. మనుషులకు కూడా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా హెచ్చరించిందో లేదో.. అన్నంత పని అయింది.
సూడాన్‌లో రెండు సైనిక వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో దేశంలోని అనేక ప్రాంతాలను రెండు సైనిక వర్గాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో ఖార్టౌమ్ పట్టణంలో ఉన్న నేషనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీని సైన్యం స్వాధీనం చేసుకుంది.