Home » Tag » world wide
వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకు మించి కొన్ని దేశాల్లో మన సినిమాలు ఆడుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్ నుంచి పాన్ వరల్డ్ వరకు ఇండియన్ సినిమాల ప్రభావం ఉంది.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అంబానీ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇంక మన దేశంలో అయితే.. అంబానీలకు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవల్.. అందుకే ఎవరైనా ఏదైనా కాస్త రిచ్‌గా చేస్తే ఏంటీ అంబానీ అనుకుంటున్నావా అంటూ సెటైర్లు వేస్తాం..
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) తో ఒక నయా రికార్డుని సృష్టించాడు. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో ఉన్నాయనుకోండి.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) కి తెలుగులో కంటే నార్త్ లోనే ఎక్కువ క్రేజ్ ఉందా! సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరు ఇప్పుడు ఇదే మాట అనుకుంటున్నారు.
సలార్ (Salaar) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ 700 కోట్లు వసూలు చేసి ప్రభాస్ (Prabhas) స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ విడుదలైనప్పటికీ.. షారుఖ్ పై యంగ్ రెబల్ స్టార్ దే పైచేయిగా నిలిచింది.
ఆర్ఆర్ఆర్' (RRR) తర్వాత జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర (Devara). ప్యాన్ ఇండియా లెవెల్లో రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ జెట్ స్పీడుతో తెరకెక్కిస్తున్నాడు. దాదాపుగా షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
సూపర్ స్టార్ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) - జక్కన్న రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
వరల్డ్ వైడ్‌గా ధోనీకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మోర్ దెన్ క్రికెట్.. మాహీ సింప్లిసిటీని.. కూల్‌నెస్ అభిమానించే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు. ఆయన యాటిట్యూడ్‌ని, మ్యానరిజంని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతుంటారు. ధోనీ సరదా సరదాగా క్యాండిక్రష్ ఆడితేనే ఆ గేమ్ డౌన్లోడ్స్ మిలియన్స్ దాటి పోయాయి అంటే.. ఫ్యాన్స్ మీద ధోనీ ఇన్‌ఫ్లూఎన్స్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
లియో మూవీ ఫస్ట్ డే హిట్ అని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. యూఎస్ లో అయితే థియేటర్స్ లోకూడా విజయ్ ఫ్యాన్స్ మిగతా ఆడియన్స్ తో ఫైట్లు చేసుకుని, ఇండియాలో జరిగే డ్రామా అంతా అక్కడ వరకు తీసుకెళ్లారు. ఎక్కడికెళ్లిన సినిమా పిచ్చోల్లు ఇలానే ఉంటారనేంతగా పరువుతీశారనే కామెంట్స్ పెరిగాయి
ప్రపంచంలో అత్యంత అధికంగా గుడ్ల ధరలు ఉన్న దేశం స్విట్జర్లాండ్ అయితే అత్యంత తక్కువ ధర ఉన్న దేశం డెన్మార్క్ గా గుర్తించబడింది.