Home » Tag » WPL
మహిళల ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. వన్డే, టీ20 ర్యాంకింగ్స్ రెండింటిలోనూ మంధన టాప్-3లోకి దూసుకొచ్చింది.
కెప్టెన్ స్మృతి మంధాన తన ప్రియుడి పలాష్ ముచ్చల్‌తో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
డబ్ల్యూపీఎల్ ఆర్సీబీ ఆల్‌రౌండర్, ఆసీస్ స్టార్ ఎలీస్ పెర్రీ నిప్పులు చేరిగింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా పెర్రీ 6 వికెట్లతో చెలరేగింది. ప్రత్యర్ధి బ్యాట్లను తన బౌలింగ్‌తో ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ ముప్పుతిప్పలు పెట్టింది.
స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ మహిళల జట్టుకు తమ సపోర్ట్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. హోమ్ గ్రౌండ్ బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇక కోహ్లీ లాగానే స్మృతి మంధానకు ఫాన్స్ సపోర్ట్ ఓ రేంజ్లో ఉంది.
మహిళల క్రికెట్‌ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో ముంబైలో రెండు వేదికలపై జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. తొలి సీజన్లోనే రికార్డు స్థాయిలో బీసీసీఐకి రూ.377.49 కోట్ల ఆదాయాన్ని సంపాదించిపెట్టింది.