Home » Tag » Wynat 175
జగన్ టైమ్ మాములు బ్యాడ్‌గా లేదు. ఏం చేసినా రివర్స్ అవుతోంది. వైనాట్ 175 అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన జగన్‌కు.. జనం కోలుకోలేని షాక్ ఇచ్చారు. కేవలం 11సీట్లకు వైసీపీని పరిమితం చేసి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు.
ఒన్ షాట్... టూ బర్డ్స్... ఇది వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న వ్యూహం. వై నాట్ 175 అంటే... ఏపీ జనమేమో... మరీ 11 సీట్లే ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్ళాలంటే ముఖం చెల్లట్లేదు.
జీవితంపై వ్యామోహం తగ్గిపోయి... భగవంతుడి సాన్నిధ్యంలో గడపాలని సన్యాసం తీసుకున్నవాళ్ళు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటారు. లేదంటే ప్రశాంతంగా జీవిస్తారు.
175 టార్గెట్ (Wynat 175) పెట్టుకుని వైనాట్ అంటున్న YSRCP ఆ ఒక్క సీటులోనే ఎందుకు తర్జన భర్జన పడుతోంది...? గెలవడం కంటే అభ్యర్థిని ఖరారు చేయడమే కీలకం అనే స్థాయిలో ఉత్కంఠ వెనుక రీజన్ ఏమై ఉంటుంది...? బీసీలకు ఛాన్స్ అనే క్లారిటీతో వున్న ఫ్యాన్ పార్టీ హైకమాండ్... ఎవరి ఎత్తుగడలు తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది...?
ఉమ్మడి విశాఖపట్టణం (Visakhapatnam) జిల్లాలో మిగతా అన్ని సీట్లు ఒక లెక్క. పాయకరావుపేట ఒక లెక్క అంటోందట వైసీపీ (YCP). టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) టార్గెట్‌గా ఎక్స్ ట్రా డోస్ ఇవ్వాలనుకుంటోందట అధికారపార్టీ అధినాయకత్వం.