Home » Tag » Yadadri
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ముగిసింది. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు సిఎం స్పష్టం చేసారు.
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) వేగంగా విరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. కాగా పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి భారీగా తరలిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యాకల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణ నెలకొంది.