Home » Tag » YCP MLAs
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగించిన తర్వాత సభను వాయిదా పడి.. రెండో రోజున సమావేశాలు ప్రరంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ఇవాళ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి.
థంబ్నెయిల్ చూసి.. ఇదేం లాజిక్ అనుకోకండి.. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే ! ఏపీలో ప్రభుత్వం మారింది. వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది.
కొత్తగా నియోజకవర్గాలకు ఇంఛార్జులుగా నియమితులైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల నాటికి తమకు టిక్కెట్లు ఇస్తారా ? లేదంటే పార్టీని గెలిపించడానికే ఇంఛార్జులను చేశారా ? ఎందుకంటే...సిట్టింగ్స్ మాత్రం ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చు... తమకే వైసీపీ అధిష్టానం టిక్కెట్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు.
వైసీపీలో ఇంకెవరికి సీటు గండం పొంచి ఉంది..? ఎవరి చీటీ చిరగబోతోంది..? వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఇదే టెన్షన్.. మార్పులు, చేర్పులతో మూడో జాబితా మరికొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి రెండు జాబితాల్లో 40మందిని మార్చేసిన వైసీపీ.. మూడో జాబితాలో మరి కొంతమందిని మార్చనుందిచ.
2024లో వైసీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల ఇంచార్జ్లను మారుస్తున్నారు సీఎం జగన్. చాలా మంది సిట్టింగ్లకు ఈసారి టికెట్లు ఇవ్వడంలేదనే రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా ఈసారి టికెట్ ఇవ్వడంలేదని చాలా రోజుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నికీ ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ దొరికింది. నగరి నుంచి ఈసారి కూడా రోజానే పోటీ చేస్తుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట సీఎం జగన్.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు నలుగురు సిట్టింగ్లను తప్పించేసింది వైసీపీ. సీటివ్వకున్నా.. మీకు ఏ విధంగా న్యాయం చేయాలో తెలుసునంటూ.. ముందు గిల్లి తర్వాత జోలపాడారట పార్టీ పెద్దలు. ఇవి ఇక్కడితో ఆగవని, మరిన్ని మార్పులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో తప్పించడం సంగతి సరే.. అసలు వాళ్లకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ముఖ్యమంటున్నారు సీనియర్స్.
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభా సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఏఏ అంశాలపై చర్చిస్తారన్నది తెలియాల్సి ఉంది. టీడీపీ అధినేత అరెస్ట్ అయినందున సభను సజావుగా నడిపిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.