Home » Tag » you tube
కాస్త తెలివితేటలు... మరికొంత చాకచక్యం ఉంటే చాలు యూట్యూబ్ ... ఇతర సోషల్ మీడియాల నుంచి లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు కొందరు ఇన్ ఫ్లుయెన్సర్లు. చైనాకు చెందిన ఓ అమ్మాయి సోషల్ మీడియా ద్వారా వారానికి 120 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అది కూడా రోజుకి కేవలం 3 సెకన్ల రివ్యూ పెట్టినందుకే. ఆమె సంపాదన చూసి... అమ్మో అన్ని డబ్బులా... అని నెటిజెన్ల నోరెళ్ళబెడుతున్నారు.
విహారం ఒక వరం అంటారు కొందరు. ఎందుకంటే మానసిక ప్రశాంతతో పాటూ శారీరక ఉత్తేజాన్ని అందించడంలో దివ్యౌషధంలా పనిచేస్తుంది ప్రకృతి. వాటి అందాలను చూడాలంటే ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకోవాల్సిందే. అందుకే మన భారతదేశంలో విహార యాత్రలకు వెళ్లే వారి శాతం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. అది కూడా యూట్యూబ్, ఇన్ స్టా లో వీడియోలు చూసి స్పూర్తి పొందినట్లు తాజాగా ఒక నివేదికలో వెలువడింది.
ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయ్.. ఓటర్ల జాతరకు సమయం దగ్గరపడుతోంది..! ఇప్పటికే అన్ని పార్టీలు ఓటర్ల జపం మొదలుపెట్టేశాయ్..ప్రజల్లోకి వెళ్లేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ శక్తినంతా ధారపోస్తున్నాయి. ఈ విషయంలో కోట్లు కుమ్మరించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.
శనివారం బన్నీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక రోజు ముందుగా పుష్ప-2 ది రూల్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్’ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.