Home » Tag » youtube
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ రెడీ అవుతోంది. ది రాజా సాబ్ టీం భారీ గిఫ్ట్ ని రెడీ చేసింది. మరే మూవీ తాలూకు అప్ డేట్, ది రాజా సాబ్ గిఫ్ట్ ని, దాని ఇంపాక్ట్ ని తగ్గించకుండా ఉండేందుకు, రెడీ అయినా ఫౌజీ సర్ ప్రైజ్ కి బ్రేక్ వేశారు. స్పిరిట్ తాలూకు సాలిడ్ ఎనౌన్స్ మెంట్ ని కూడా సంక్రాంతికి మార్చారు.
ఇండియన్ సినిమాలో మూవీ ఫ్యాన్స్ పిచ్చ పిచ్చగా రోజులు, గంటలు లెక్కబెడుతూ వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప 2. గతంలో ఏ తెలుగు సినిమాకు ఇంత క్రేజ్ లేదు. బాహుబలి 2 కు ఉంది గాని ఈ రేంజ్ లో అయితే కనపడలేదు అనే చెప్పాలి.
సాయం పేరుతో యూట్యూబ్ లో షో చేస్తున్న ప్రముఖ యూట్యూబర్ హర్షా సాయిపై ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రేప్ కేసులో తప్పించుకుని తిరుగుతున్న హర్షా సాయిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది.
పెళ్లి పేరుతో తనను మోసం చేసాడు అంటూ ఓ యువతీ ప్రముఖ యూట్యూబర్ హర్షా సాయిపై ఫిర్యాదు చేసింది. యూట్యూబర్ హర్షసాయి పై నార్సింగి పీఎస్ లో మిత్రా శర్మ అనే యువతి ఫిర్యాదు చేసింది.
ఇంటర్నెట్ అనేది ఓ వింత ప్రపంచం ఎప్పుడు ఎవరు ఎందుకు స్టార్స్ అవుతారో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మారిపోతాయో ఎవరూ అంచనా వేయలేరు. అలా ఇప్పటి వరకూ చాలా మంది ఓవర్ నైట్‌లో స్టార్స్‌గా మారిపోయారు.
యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు సైబరాబాద్ పోలీసులు. డబ్బులు విసిరే వీడియోలు సోషల్ మీడియాలో యూట్యూబర్ హర్షపై పోస్ట్ చేయడంతో కేసు నమోదు చేసారు.
మొత్తంగా 90,12,232 వీడియోలను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. ఇందులో అత్యధిక శాతం.. అంటే 25 శాతం వీడియోలు ఇండియావే కావడం గమనించదగ్గ విషయం. ఇండియాకు చెందిన ఛానెళ్ల నుంచి 22,54,902 వీడియోలను యూట్యూబ్ తొలగించింది.