Home » Tag » Youtube channel
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై జనాల్లో ఆసక్తి మాములుగా లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్, ఫాహాద్ ఫాజిల్ మధ్య సన్నివేశాలను ఎలా చూపిస్తాడు దర్శకుడు అనే దానిపైనే జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది.
సమాజంలో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది కాబట్టి సోషల్ మీడియా.. ముఖ్యంగా యూట్యూబ్ వాడేవాళ్ల సంఖ్య భారీ స్థాయిలో ఉంటోంది.
జనసేన పార్టీ ఛానల్ ప్లేస్‌లో మైక్రో స్ట్రాటజీ అనే పేరు కనిపిస్తోంది. జనసేన పేరుతో యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా.. ఛానల్ కనిపించడంలేదు. ఇప్పటికే ఆ ఛానల్లో ఉన్న వీడియోలు డిలిట్ అయ్యాయి. దీంతో జనసైనికులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్‌ను మార్చింది. టెస్ట్ క్రికెట్ ఎప్పుడూ ఓపికతో ఆడేవారు. అయితే ఇంగ్లండ్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో 'బేస్‌బాల్ గేమ్'ని తీసుకొచ్చింది. దాన్నే బజ్ బాల్ గేమ్ అని పిలవడం స్టార్ట్ చేసారు.
తెలుగు మీడియా గురించి ఐడియా ఉన్న ప్రతీ ఒక్కరికి తెలిసిన పేరు రవిప్రకాశ్. టీవీ 9లాంటి సంస్థతో తెలుగునాట సంచలనాలు క్రియేట్ చేశాడు. టీవీ9 ఏళ్లకు ఏళ్లు నంబర్ వన్ స్థానంలో ఉందంటే.. అదంతా రవిప్రకాశ్ కష్టమే ! ఐతే ఆ తర్వాత ఆ సంస్థ చేతులు మారడం.. రవిప్రకాశ్‌ను గెంటేయడం జరిగింది. షేర్లు, కేసులు.. లోగోల అమ్మకాలు అంటూ రకరకాల కేసులు రవిప్రకాశ్ చుట్టూ తిరిగాయ్ ఆ మధ్య ! దీంతో మీడియాకు దూరంగా ఉన్నట్లు కనిపించారు.
ఒక సినిమాలో కలిసి పని చేశారంటే ప్రాజెక్ట్‌లోని యాక్టర్స్ ఆటోమేటిక్‌గా ఫ్రెండ్స్ అయిపోతారు. సినిమా పూర్తైన తరువాత కూడా చాలా మంది టచ్‌లోనే ఉంటారు. ఇలాంటి విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా ముందుంటాడు.