Home » Tag » YS Jaganmohan Reddy
వైజాగ్ వాసుల చిరకాల వాంఛ తీరబోతోంది. త్వరలోనే సాగరతీరానికి మెట్రో రాబోతోంది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాస్త కదలిక వచ్చింది. ఇటీవల సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా ఈ మెట్రో రైలు అంశం కూడా చర్చించారు.
పులివెందుల అసెంబ్లీ స్థానానికి జగన్ రిజైన్ చేస్తారన్న టాక్ బాగా నడుస్తోంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.
ఇవాళ ఉదయం హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
ఏపీకి మరో 30యేళ్ళ పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పగటి కలలు కన్న జగన్మోహన్ రెడ్డి... విశాఖ రుషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. 500 కోట్లతో విలాసవంతమైన రాజ మహల్ ను నిర్మించుకోవడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
నీచ్ కమిన్ కుత్తేగాళ్లు... సామాన్యుల్లోనే కాదు. స్వామీజీలు... బాబాల్లోనూ పెరిగిపోయారు. విశాఖ శారద పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఈ బాపతు గాడే. హిందూ మతం పేరుతో... యాగాలు.. పూజల్ని అడ్డం పెట్టుకొని... ఏకంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలను శాసించాలనుకునే విశాఖ స్వరూపానందేంద్ర (Visakha Peetham Swaroopananda) కొత్తగా రూటు మార్చాడు. మొన్నటి వరకు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కి షాడో స్వామిగా వ్యవహరించిన ఈ ఫేక్ బాబా... ఇప్పుడు రూటు మార్చి ఏపీ సీఎం చంద్రబాబు భజన చేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి పొలిటికల్ ఈక్వేషన్లు పూర్తిగా మారిపోతున్నాయి. కాపులు, ఎస్టీలు, ఎస్సీలు, క్రిస్లియన్లు, ముస్లింలు.. వీళ్ళ ఓట్లు ఎటు టర్న్ అవుతాయో తెలియని పరిస్థితి ఉంది. గతంలో లాగా గంప గుత్తాగా ఒకే పార్టీకి పడతాయని అనుకుంటే పొరపాటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడే కొద్దీ.. వైసీపీలో నేతల అసంతృప్తి రకరకాలుగా బయటపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగాలు ఎమ్మెల్యేలకు అంతుచిక్కడం లేదు. సర్వేల పేరుతో ఇప్పటికే 60 మంది దాకా ఎమ్మెల్యేల మార్పు తప్పదని జగన్ స్పష్టంగా చెప్పేశారు. వాళ్ళల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై గందరగోళం నడుస్తోంది. ఈలోపు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందు జాగ్రత్తగా సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు.
వివేకా మరణ వార్తను ముందుగా జగన్కు చెప్పిందెవరు అనే అంశం చుట్టూ ప్రస్తుతం వివాదం నడుస్తోంది. గతంలో ఈ అంశంపై సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన అజేయ కల్లాం రెడ్డి.. తను చెప్పని మాటల్ని చెప్పినట్లు సీబీఐ ప్రచారం చేస్తోందని ఆరోపించారు.