Home » Tag » ys rajasekhar reddy
చూశారుగా.. విజయమ్మ ఇలా ఏడవడం, ఇంతలా ఏడవడం.. ఈ మధ్య ఎవరూ చూడలేదు. వైఎస్ చనిపోయినప్పుడు మాత్రమే ఆమె ఇంతలా కన్నీళ్లు పెట్టుకున్నారు.
అమ్మ ప్రాణం పోస్తే.. ఆ జీవితానికి ఆశ కలిగించేది నాన్న. ఆశయాన్ని నేర్పించేది నాన్న. ఆశలకు, ఆశయానికి మధ్య వారధిలా నిలిచేది నాన్న. బాధ్యత ద్వారానే ప్రేమను చూపిస్తాడు తండ్రి.
జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లా తాడిపత్రి కింగ్. ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్లో ఉంటూనే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా ఎదిగిన జేసీ దివాకర్ రెడ్డి.. నిత్య వివాదాలకు మారుపేరు.
ఎన్నో వాయిదాల తర్వాత వ్యూహం చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. సెన్సార్ ఇష్యూస్ కావడంతో పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది.ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అటు పార్టీలో... ఇటు ప్రభుత్వంలో తన మార్క్ చూపిస్తున్నట్టు అర్థమవుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) లాగా రేవంత్ మారిపోతారా... పార్టీలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) జీవిత కథ (Life Story) ఆధారంగా గతంలో యాత్ర మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. సరిగ్గా.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) సమయంలో ఈ మూవీని విడుదల చేశారు. ఆ మూవీని తీసిన విధానం చాలా మందికి నచ్చింది.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బయోపిక్ మీద సినిమాలు వస్తున్నాయి.. కాదు కాదు తీస్తున్నారు. ఎప్పుడో ఒక సారి రెండు, మూడు సంవత్సరాలకు ఒక సారి వచ్చే బయోపిక్స్ సినిమాలు ఇప్పుడు సంవత్సరంలో ఒకటైన తప్పక వస్తుంది. తప్పక తీస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. అయి అక్కడికే వస్తున్న. మన ఇప్పుడు చెప్పుకునేది ఓ ప్రముఖ వ్యక్తి బయోపిక్ గురించే.. అదే "యాత్ర"
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ కార్యక్రమాలను మరింత స్పీడప్ చేయాల్సింది పోయి గప్ చుప్ అయిపోయారు. గతంలో లాగా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు లేవు. కేవలం ట్వీట్లకు, ప్రకటనలకు మాత్రమే షర్మిల పరిమితమయ్యారు.