Home » Tag » YS Vijayamma
ఇటీవల వైఎస్ విజయమ్మ కారు ప్రమాదానికి వైఎస్ జగన్ కారణం అంటూ టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న పోస్ట్ లు సంచలనంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్ విజయమ్మ ఓ లేఖతో వాటిని ఖండించారు. “గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రదారం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది.
వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు వైసీపీ నేతలతో పాటుగా వైఎస్ అభిమానులను కలవరపెడుతున్నాయి. వరుస లేఖలు ఇప్పుడు హీట్ పెంచుతున్నాయి. తాజాగా వైఎస్ విజయమ్మ ఓ లేఖను విడుదల చేసారు.
చూశారుగా.. విజయమ్మ ఇలా ఏడవడం, ఇంతలా ఏడవడం.. ఈ మధ్య ఎవరూ చూడలేదు. వైఎస్ చనిపోయినప్పుడు మాత్రమే ఆమె ఇంతలా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన షర్మిల.. ఆ తర్వాత నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక అటు షర్మిలకు విషెస్ చెప్తూ అమెరికా నుంచి ఆమె కుమారుడు, కూతురు, కోడలు.. తల్లి విజయమ్మ విషెస్ చెప్తూ ఫొటోలు పంపించారు
విజయమ్మ మాత్రం తెలంగాణలో కూతురికి ఆంధ్రాలో కొడుక్కి సపోర్ట్ చేస్తూ ఉండేది. కానీ షర్మిల ఏపీకి షిఫ్ట్ ఐన తరువాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా విజయమ్మ ఎవరో ఒకరికి మాత్రమే ససోర్ట్ చేయాలి.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల.. ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. సొంత గడ్డపై నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ నెల ఐదున కడప నుంచి షర్మిల బస్సు యాత్ర మొదలవుతుంది. కడప జిల్లాలో ఎనిమిది రోజుల పాటు యాత్ర చేయనున్నారు.
షర్మిల అరెస్ట్ వ్యవహారంతో.. ఇప్పుడు విజయమ్మ ఆమె తరఫున రంగంలోకి దిగుతారా.. అదే జరిగితే జగన్ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఇలాంటి అనుమానాలు రావడానికి కారణం కూడా ఉంది.
ఏపీ కాంగ్రెస్ (AP Congress) అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల (YS Sharmila) నియమితులయ్యారు. 2,3 రోజుల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. తన అన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) కు వ్యతిరేకంగా ఆమె పనిచేయబోతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) జగన్ లోపాలను ఎంత టార్గెట్ చేస్తే.. అంత షర్మిలకు భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు.
విజయమ్మ దగ్గరికి సీఎం జగన్
కొడుకు వైసీపీ, కూతురు కాంగ్రెస్.. ఇద్దరూ విజయమ్మ బిడ్డలే. పైగా తన కొడుకు జగన్ మీదే.. కన్న కూతురు దండయాత్ర చేయబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ ఎటు సపోర్ట్ చేస్తారు..? చాలా యేళ్ళుగా విజయమ్మ, జగన్ కలిసి ఏ సమావేశాల్లో కూడా కనిపించలేదు.