Home » Tag » ysr
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి... వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంపై సంచలన కామెంట్స్ చేసారు. ఆస్తుల విషయంలో జగన్, షర్మిల బహిరంగ లేఖలతో రోడ్ ఎక్కారని... నేను జనసేనలోకి వచ్చిన నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని ఆయన గుర్తు చేసుకున్నారు.
తాను వదిలిన బాణం తనకే తిరిగి గుచ్చుకోవడం వైసీపీ అధినేత జగన్ కు దిమ్మ తిరిగిపోయేలా చేస్తోంది. తెలంగాణాకు పరిమితం అనుకున్న చెల్లెలు పీసీసి చీఫ్ గా ఏపీలో అడుగుపెట్టడం వైఎస్ జగన్ గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది.
ఎన్నికల్లో ఓడిపోవడం ఏంటో గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
గోనె ప్రకాశరావు (Gone Prakasa Rao)... ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా... ఆర్టీసీ ఛైర్మన్ (RTC Chairman) గా పనిచేశారు. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు.
ఏపీలో వైసీపీ (YCP) నియోజకవర్గాల మార్పుల చేర్పుల్లో గుడివాడలో (Gudivada) కొడాలి నానికి షాక్ ఇచ్చారు సీఎం జగన్. ఆయన్ని గుడివాడ నియోజకవర్గం నుంచి తప్పించబోతున్నారు. అక్కడ మండల హనుమంతరావుకి టిక్కెట్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి టౌన్ లో రాత్రికి రాత్రి వెలిసిన ఫ్లెక్సీల కలకలం సృష్టించాయి. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న మండల హనుమంత రావుకు శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దాంతో కొడాలి నాని అభిమానులు షాక్ తిన్నారు.
వైఎస్సార్ కడప జిల్లా.. పులివెందులలో 38 ఎకరాలలో రూ .14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామం నందు మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ విత్ గ్యాలరీ, హిల్ టాప్ టవర్, 16.5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్ .రాజశేఖర్ రెడ్డి విగ్రహం, హిల్ టాప్ పార్టీ జోన్, జిప్ లైన్ (రోప్ వే), బోటింగ్ ఐలాండ్ పార్టీ జోన్, చైల్డ్ ప్లే జోన్ ,వాటర్ ఫాల్, ఫుడ్ కోర్ట్ తో పాటు పలు అభివృద్ధి పనులను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు.
ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి జయసుధ పోటీ చేయవచ్చని తెలుస్తోంది. మరి ఇప్పుడైనా ఆమె పూర్తిస్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయిస్తారా.. లేకుంటే ఎన్నికల తర్వాత మళ్లీ కనిపించకుండా పోతారా.. అనేది చూడాలి.
కొడాలి నాని చెప్పిన లెక్క వింటే ఆశ్చర్యపోతారు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టి చిన్న స్థాయి నుంచి వస్తారు. ప్రతి ఒక్కరిలో తనదైన ముద్రవేసుకొని కీలక పదవులను అందుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. అలాంటి వారి జాబితాలో చోటు కల్పించుకున్నారు మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ.