Home » Tag » YSR Congress Party
ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకొని నిరాశలో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్‌కు.. ఊహించని షాక్ తగిలింది. జగన్‌కు రేవంత్ సర్కార్ అదిరిపోయే షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను.. గ్రేటర్ అధికారులు కూల్చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ ప్రభుత్వం బీగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress) అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్స్ చెలరేగిపోయారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యడం ఓ నిండు ప్రణాన్ని బలి తీసుకుంది. తన మాట వినకుండా వైసీపీకి ఓటు వేసిందని కన్న తల్లినే కడతేర్చాడు ఓ దిక్కుమాలినోడు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు వేగవంతం చేసారు. గురు, శుక్రవారాల్లో జాబితా ప్రకటించేలా ముందుకెళ్తున్నారు. దాదాపు 60 స్థానాల్లో కొత్త ముఖాలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని స్థానాలకు ఇంచార్జిలను మార్పు చేశారు వైసీపీ అధినేత జగన్. మరిన్ని స్థానాలకు ఇంచార్జీలను ప్రకటించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో సీట్ల ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
జగన్ ఇప్పుడు బీ అలెర్ట్ గా ఉండాలి. తెలంగాణలో జనం మార్పు కోరుకొని కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే.. ఆంధ్రలోనూ ఆ ప్రభావం తప్పకుండా పడుతుందని అంటున్నారు. పాలక ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత ఉంటే కచ్చితంగా మార్పుని తీసుకొస్తుంది. తెలంగాణలో ఫలితాలు చూస్తుంటే ఏపీలో కూడా మార్పు తప్పదనిపిస్తోంది. కానీ ఏపీ పరిస్థితులు వేరు.. తెలంగాణ సిట్యువేషన్ వేరు.. ఏపీలో ఉన్నన్న పథకాలు అక్కడ లేవు.. జగన్ కు జనం ఆదరణ ఉంది.. మళ్లీ ఆయన గెలుస్తాడు అని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.
మొదటి దశలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 11నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. యాత్రతో పాటు, సభలు కూడా నిర్వహించనున్నారు. ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ పవన్ యాత్రతో మరింత రాజకీయ వేడి పెరగనుంది.