Home » Tag » YSR CP
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Elections) షెడ్యూల్ విడుదలైయింది.
పొలిటికల్, సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే గెలుపు.. ఇది తథ్యం అంటూ వేణుస్వామి చెప్పిన ప్రెడిక్షన్ తేడా కొట్టడంతో కొంత కాలంగా ఇంటర్వ్యూలకి దూరంగా ఉన్నారు వేణుస్వామి.
ఏపీలో ఎన్నో యేళ్ళుగా ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అది మరింత పెరిగిపోయింది. అటవీ శాఖలో పెద్ద తలకాయల అండతో వైసీపీ లీడర్లు కూడా యధేచ్చగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టు టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.
చూశారుగా.. విజయమ్మ ఇలా ఏడవడం, ఇంతలా ఏడవడం.. ఈ మధ్య ఎవరూ చూడలేదు. వైఎస్ చనిపోయినప్పుడు మాత్రమే ఆమె ఇంతలా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఏపీలోని విజయవాడలో ఈనెల 8న వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు APCC అధ్యక్షురాలు షర్మిల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ ని కూడా పిలిచారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ కూడా పాల్గొంటున్నారు. ఆ రోజు సభా వేదికపై సోనియా, విజయమ్మ పక్క పక్కనే కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది.
జగన్ టైమ్ అసలు బాగున్నట్లు కనిపించడం లేదు. దారుణమైన పరాభవం నుంచి బయటపడక ముందే.. షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్.
ఏపీలో వైసీపీ ఆఫీసు రాజకీయానికి మాత్రమే పరిమితమా? అసెంబ్లీలో అడ్రెస్ కష్టమే. నిన్నటి దాకా తిరుగులేని అధికారంతో పెత్తనం చెలాయించిన పార్టీకి రేపు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. వైసీపీ కనీసం పది శాతం సీట్లు కూడా సాధించకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కదు. వై నాట్ 175 అన్న పార్టీ... పట్టుమని 11 మంది ఎమ్మెల్యేల దగ్గరే ఎలా ఆగిపోయింది.
అధికారం ఉంది కదా అని తప్పులు చేస్తే.. ఒప్పుకోరు ఇక్కడ ! జనాలు అన్నీ గమనిస్తున్నారు జాగ్రత్త. నాయకుడనే వాడు పక్కవాడి తీరుపై ఓ కన్నేయాలి.. ఆ తప్పులను ఆపాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. జగన్ విషయంలో జరిగింది అదే. వైసీపీ ఓటమికి కారణం అయింది కూడా అదే! డయల్‌న్యూస్ ముందు నుంచి చెప్తోంది అదే.
సోషల్ మీడియాలో.. ముద్రగడ నామకరణ మహోత్సవం అంటూ పవన్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆహ్వానపత్రికలు డిజైన్ చేయించి మరీ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
2019లో జగన్ బాబాయ్.. వివేకాను హత్య (Viveka's murder) చేశారు. ఆ ఎన్నికల్లో ఈ హత్యని బాగా వాడుకున్నారు జగన్(Jagan). చంద్రబాబే ఈ హత్య చేయించాడని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఐదేళ్లలో... ఆ హత్య కేసులో జగన్ ఆయన కుటుంబం అబాసుపాలైంది. జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి(Avinash Reddy)... ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు.