Home » Tag » YSRCP
వైసీపీలో జగన్ తర్వాత ఓ వెలుగు వెలిగారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆ పార్టీ తరపున రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కీలకంగా వ్యవహరించారు.
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్‌ను కలవాలంటూ గోరంట్ల మాధవ్ గుంటూరు ఎస్పీ ఆఫీస్‌లో నానా హడావుడి చేశారు.
వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి శకం ముగిసిందా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒకవైపు పార్టీలో మరోవైపు ప్రభుత్వంలో సజ్జల కీలకంగా వ్యవహరించారు.
ఎన్నికలు అయిపోయాయి. ప్రభుత్వాలు మారిపోయాయి. కలలో కూడా ఊహించని భారీ ఓటమితో వైసిపి కుదేలైపోయింది. జనం కొట్టిన దెబ్బకి ఆ పార్టీ షాక్ నుంచి ఇంకా కోలుకోలేక పోతోంది.
వైసీపీలో నెంబర్ టు. జగన్ తర్వాత ఆ పార్టీకి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ తానే అయ్యి వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలిపెట్టేశారు. రాజ్యసభ సీటు కి కూడా రాజీనామా చేసేశారు. సాయి రెడ్డి బాటలోనే మరి కొంతమంది రాజ్యసభ ఎంపీలు పార్టీని విడబోతున్నారు.
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం దారుణమన్నారు భరత్. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మమేకం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్..
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తిరుపతి లో తొక్కిసలాట చరిత్ర లో ఎన్నడూ జరగలేదన్నారు. భక్తుల భద్రత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టదా? అంటూ ప్రశ్నించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారని.. కాని ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.
అవును.. వైసిపి నేతలకు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అనే మాట చుక్కలు చూపిస్తోంది. వైసిపి హయాంలో అరెస్టు చేసిన ఒక్కొక్కరిని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేస్తూ కోర్టులో హాజరు పరిస్తే.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తోంది.