Home » Tag » yuvagalam
అది పూర్తిగా టిడిపి పార్టీ ప్రోగ్రామ్ కనుక తానా ప్రోగ్రాంలోకి వెళ్లి హడావుడి చేయడం అనవసరమని పవన్ కళ్యాణ్ మొదట భావించారు. కానీ ఎన్నికలకు ముందు యువగళం ముగింపు సభ ఒక ల్యాండ్ మార్క్ మీటింగ్ కావాలని, అక్కడి నుంచే ఎన్నికలకు పూర్తిస్థాయిగా వెళ్లాలని టిడిపి భావిస్తుంది.
సైకో పాలన పోతుంది. సైకిల్ పాలన వస్తుంది. సంక్షోభాలు, పోరాటాలు టిడిపికి కొత్త కాదు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ అనేక సంక్షోభాలు ఎదుర్కున్నారు. కష్టాలకు ఎదురునిలబడి పోరాడే దమ్ము మనకి ఉంది. భయం మన బయోడేటాలో లేదు. యుద్ధం మొదలైంది.
టీడీపీ తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. చంద్రబాబు స్కిల్ డెవలప్ అరెస్ట్ కారణంగా తాత్కాలిక విరామం ప్రకటించి తిరిగి నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రోజులు నియోజకవర్గం పొదలాడ నుంచే ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఈ యువగళ యాత్రంలో లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు పాల్గొననున్నారు.
చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కావడంతో లోకేష్ పై కూడా త్వరలో అరెస్ట్ వారెంట్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు మహిళా సదస్సులో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్దంగా లేదా..? ఎన్నికలకు సరైన గ్రౌండ్ ఇంకా సెట్ కాలేదని భావిస్తోందా..? ముందస్తు అంటూ ముందు నుంచి ఊదరగొట్టిన సైకిల్ అసలు సమయంలో ఎందుకు షేక్ అవుతోంది.?
నారా లోకేష్ ఈ పేరు వినగానే చంద్రబాబు నాయుడు తనయుడు అని ముద్రవేసుకున్నారు. గత కొన్ని నెలలుగా యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. తాజాగా ఈ యాత్ర గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుంది. ఈ కార్యక్రమానికి ఇద్దరు ముఖ్య నేతలు దూరంగా ఉన్నారు. ఇదే ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు తెలుసుకుందాం.
21న గన్నవరంలో నారా లోకేశ్ పాదయాత్ర ఉంటుంది. అక్కడే భారీ సభ కూడా జరగనుంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన వల్లభనేని వంశీని టార్గెట్ చేసుకునే లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. అటు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఈ సభలోనే టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది.
గ్రౌండ్ రియాల్టి అర్థం చేసుకోకుండా లోకేశ్ అండ్ కో చేసిన ఓవరాక్షన్ వల్లే పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని ఘోర పరాజయం చవిచూసింది. ఇప్పుడు కూడా లోకేశ్ బిహేవియర్ అలాగే ఉందంటున్నారు కొంతమంది నేతలు.
యువగళం పాదయాత్రలో రెచ్చిపోయిన నారా లోకేష్.