Home » Tag » yuvaraj singh
టీ ట్వంటీ క్రికెట్ లో ఇప్పుడు అభిషేక్ శర్మ పేరు మారుమోగిపోతోంది. పొట్టి క్రికెట్ లో ఫిఫ్టీ కొడితేనే గొప్ప విషయం అనుకుంటే అభిషేక్ శర్మ సెంచరీలను అలవోకగా బాదేస్తున్నాడు. మధ్యలో కొన్ని మ్యాచ్ లు విఫలమైనా ఆడినప్పుడు మాత్రం భారీ ఇన్నింగ్స్ లతో చెలరేగిపోతున్నాడు.
డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి ఇటీవల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీ, కపిల్ దేవ్ ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాడు. అటు మాజీ క్రికెటర్ సిధ్దూ కూడా కాంగ్రెస్ నుంచి బ్యాక్ టు పెవిలియన్ అంటూ మళ్ళీ బీజేపీలో చేరుతున్నారు. ఈ ఇద్దరూ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ నుంచి పోటీ చేయబోతున్నారు.