Home » Tag » yuvraj singh
భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు.
భారత క్రికెట్ లో యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డే గుర్తొస్తుంది... అలాగే లార్డ్స్ లో గంగూలీ చొక్కా విప్పి సంబరాలు చేసుకునేందుకు కారణమైన ఇన్నింగ్స్ ఆడింది కూడా యువీనే...
ఇండియన్ సినిమాలో బయోపిక్ ల ట్రెండ్ కాస్త ఎక్కువగానే నడుస్తోంది. క్రికెటర్లు ఆర్మీ అధికారుల జీవిత కథలపై సినిమాలు తీస్తూ మంచి వసూళ్లు సాధిస్తున్నారు నిర్మాతలు.
పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా కేవలం వ్యాపారరంగంలోనే కాదు ఇతర రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయనకు క్రీడలంటే అందులోనూ క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే కొందరు క్రికెటర్లకు ఆయన అండగా నిలిచారు.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యాషన్ షోలో మోడల్ గా స్టైలిష్ గా ఉండే యువీకి అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉండేది.
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ధోని ఫాన్స్ యువీ తండ్రిపై మండిపడుతున్నారు.
భారత క్రికెట్ లో 2002 ఇంగ్లాండ్ తో జరిగిన నాట్ వెస్ట్ ఫైనల్ అభిమానులు ఎవ్వరూ మరిచిపోలేరు.
వరల్డ్ క్రికెట్ లో భారత్, పాకిస్తాన్ ఎప్పుడు, ఎక్కడ తలపడినా ఆ క్రేజే వేరు.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడతున్నాయి.
టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) ప్రారంభ మ్యాచ్లోనే రికార్డులు బద్దలయ్యాయి. పరుగుల వరద పారిన తొలి మ్యాచ్లో అమెరికా కెనడాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.