Home » Tag » yv subbareddy
సుబ్బారెడ్డి గారు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ? అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన ఎవరు ? అని నిలదీశారు. సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్ళు తాగేవాడు అని మండిపడ్డారు.
తిరుమల లడ్డు వ్యవహారం సుప్రీం కోర్ట్ కు చేరింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులు వేర్వేరుగా పిల్స్ దాఖలు అయ్యాయి. సుబ్రహ్మణ్యస్వామి, వై.వి.సుబ్బారెడ్డి వేరు వేరు పిల్స్ దాఖలు చేసారు.
ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. టీటీడీలో విచారణ నేపథ్యంలో విజిలెన్స్ ఇచ్చిన నోటీసులను సుబ్బారెడ్డి సవాల్ చేసారు.
దేశ వ్యాప్తంగా త్వరలో రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha elections) జరుగున్న నేపథ్యంలో వైఎస్సార్ (YSRCP) రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ (CM Jagan) ఖరారు చేశారు.
ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC chief) గా బాధ్యతలు అందుకున్న షర్మిల (Sharmila) .. తగ్గేదే లే అంటున్నారు. పగ్గాలు అందుకున్న రోజు కాస్త పర్వాలేదనిపించిన షర్మిల మాటలు.. జగన్ టార్గెట్గా రోజురోజుకు ఘాటెక్కుతున్నాయ్. వైసీపీ (YCP) కూడా దీటుగా కౌంటర్ ఇస్తోంది అది వేరే విషయం. షర్మిలను వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారో.. ఐడియాలు ఎవరిస్తున్నారో కానీ.. ఆమె ఐడియాలు మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయ్.
పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పేముందు చూసి మాట్లాడాలి. రమ్మనండి.. ఛాలెంజ్ చేస్తున్నాం. మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం. రోడ్లు, భవనాలు, రాజధానులు మాత్రమే అభివృద్ది కాదు.
షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నట్లు నాకు ఎలాంటి సమాచారం లేదు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరిగింది. ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు ఇబ్బంది లేదు. కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారు.
విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. దీని వల్ల ఉత్తరాంధ్రలో పార్టీకి తిరుగుండదని భావించింది. అయితే కార్యనిర్వాహక రాజధాని ముందుకు సాగకపోగా అడుగడుగునా విశాఖలో ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.
ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి లోని ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్లో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ వేదిక పై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.