Home » Tag » Zainab
అక్కినేని అఖిల్, జైనాబ్ ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో ఈ మ్యారేజ్ హాట్ టాపిక్ అయిపోయింది. సినిమాలు ఫ్లాప్ కావడంతో పక్కన పెట్టి... పర్సనల్ లైఫ్ పై అఖిల్ ఫోకస్ చేయడం చూసి కొందరు షాక్ అయినా... ఈ మ్యారేజ్ మాత్రం కాస్త ట్రెండ్ సెట్టర్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
అక్కినేని వారి ఇంట వరుస పెళ్ళిళ్ళు సందడి చేస్తున్నాయి. నాగ చైతన్య, శోభిత వచ్చే నెల 4 న వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం కూడా ఖరారు అయింది. ఏ మాత్రం హడావుడి లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా నిశ్చితార్ధం చేసుకున్నారు అఖిల్
అక్కినేని వారి ఇంటి మరో పెళ్లి బాజా మొగనుంది. అక్కినేని హీరోలు నాగ చైతన్య రెండో సారి పెళ్లి పీటలు ఎక్కుతున్న సమయంలోనే అఖిల్ కూడా పెళ్ళికి సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించారు.