ASSEMBLY ELECTION RESULTS.. LIVE UPDATES: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా.. లైవ్ అప్‌డేట్స్..
తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్ అసెంబ్లీ ఫలితాలు విడుదలవుతాయి.

ASSEMBLY ELECTION RESULTS: తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్ అసెంబ్లీ ఫలితాలు విడుదలవుతాయి.